Home / Tag Archives: ss rajamouli (page 7)

Tag Archives: ss rajamouli

మెగాస్టార్ ట్వీట్ కు షాక్..వెంటనే స్పందించిన బాహుబలి !

రాజమౌళి ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు …

Read More »

ఆర్ ఆర్ ఆర్ లో… ఆ ట్విస్ట్ బయటకు వస్తే ?

జకన్న  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి బ్రిటిష్ సైన్యంతో యుద్ధం …

Read More »

ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం ఆకాశమే హద్దుగా,. థియేటర్లు దద్దరిల్లే విధంగా అభిమానులకు పూనకాలే

దర్శక ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం RRR. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తెర‌కెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి .రాజ‌మౌళి త‌న ప్ర‌తి సినిమాలో బ‌డ్జెట్ ను పెంచుకుంటూ పోవ‌డంమే కాకుండా పెట్టిన బ‌డ్జెట్ కు అంచ‌నాల‌కు మించి వ‌సూలు చేపించ‌డం ఆయ‌న స్టైల్ . త‌న ప్ర‌తి సినిమాలో హీరో ఎంట్రీనీ …

Read More »

అంగరంగ వైభవంగా జరిగిన ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు వివాహం..!

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు. ముందస్తు పెళ్లి వేడుక నుంచి …

Read More »

రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ సినిమా వీడియో టీజర్‌ విడుదల

గత కొద్ది రోజులు నుండి రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటీవల ఈ సినిమా కోసమే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్‌ ను రిలీజ్ చేశారు. …

Read More »

రాజ‌మౌళి రహస్య పూజలు.. అక్క‌డే ఎందుకు చేస్తున్నారు..?

టాలీవుడ్ జ‌క్క‌న్న రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో ట్రాల్ అవుతోంది. బాహుబ‌లితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రాజ‌మౌళికి ప్ర‌స్తుతం గ్ర‌హాలు అనుకూలించ‌డం లేద‌ట‌. దీంతో ఆయ‌న మంత్రాల‌యంలోనే కొద్దిరోజులుగా ఉంటున్నార‌ని స‌మాచారం. త‌న గ్ర‌హ స్థితి బాలేద‌ని జ్యోతిష్కులు చెప్ప‌గా మంత్రాల‌యంలో పూజ‌లు చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం గ్ర‌హ పూజ‌లు చేస్తేనే.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమా హిట్ అవుతోంద‌ని పండితులు సూచించార‌ట‌. అందుకే పూజలు …

Read More »

చంద్ర‌బాబు పెయిడ్ ఆర్టిస్టుల పై జ‌గ‌న్ బౌన్స‌ర్లు..!

ఏపీలో జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురంలో జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే.పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన జ‌గ‌న్ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులంద‌రికీ చుక్క‌లు చూపిస్తున్నారు. ప్ర‌శ్నిస్తాన‌ని ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి చంద్ర‌బాబుకు అండగా నిలుస్తూ.. చంద్ర‌బాబు సిట్ అంటే సిట్‌.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇలా బాబుకు బంటుగా జ‌న‌సే అధినేత పవన్ కళ్యాణ్ మారిపోయాక‌ర‌ని విరుచుకుపడ్డ జగన్.. తాజాగా సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ …

Read More »

అమ‌రావ‌తి డిజైన్స్‌.. తెలుగు త‌నం ఉట్టి ప‌డేలా నేను ఇచ్చిన‌ డిజైన్లు చెత్త‌బుట్ట‌లో వేశారు..!

అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిక సంగతి తెలిసిందే.  కొన్ని నెల‌ల క్రితం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన భావన నమూనాలు ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. వాటికి తెలుగుదనం ఉట్టిపడేలా మార్పులు చేర్పులు చేయాలనీ సూచించారని.. అందుకోసం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్ పర్యటించాలని కోరిన సంగ‌తి తెలిసిందే. అయ‌తే తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మౌళి …

Read More »

రాజ‌మౌళి ఎందుకు స్పందిచ‌లేదు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా విడుద‌ల అయినా.. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి సోషల్ మీడియాలో ఏ సినిమానైనా పొగిడాడంటే.. ఆసినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. అయితే ఇటీవ‌ల రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ …

Read More »

ఓ టాప్ సీక్రెట్‌ని లీక్ చేసిన ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ఎవ‌రు?

ఎన్టీఆర్ హిరోగా బాబి దర్శక‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ఈ సినిమా తార‌క్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన‌ సంగతి తెలిసిందే. జై, ల‌వ‌, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ అభిన‌యం ప్రత్యేకంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమా చేయ‌డం వెన‌క‌.. ఓ టాప్ సీక్రెట్‌ని తార‌క్ చాలా ఆల‌స్యంగా వెలుగులోకి తెచ్చారు. వాస్తవానికి బాబి ఈ సినిమా స్క్రిప్టు వినిపించిన‌ప్పుడు న‌టించాలా? వ‌ద్దా? అనే డైలెమ్మాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat