ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్ అవుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే భారతీయ చిత్రాల రికార్డులను బద్దలుకొడుతోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ ఆర్ఆర్ఆర్.. 2.5M డాలర్ల మార్కును దాటేసింది..అక్కడితో ఆగకుండా ఏకంగా 3M డాలర్ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బాహుబలి 2 (2.4Mడాలర్లు) రికార్డ్ బ్రేక్ అయ్యింది.ఈ …
Read More »మహేశ్‌తో జక్కన్న మూవీ మల్టీస్టారరా?
ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్ అవుతోంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. తన తర్వాత మూవీ మహేశ్‌బాబుతో ఉంటుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ సినిమా మల్టీస్టారరా? సింగిల్ హీరోనా? అనే ప్రశ్నలు చాలా కాలంగా అభిమానులను తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ …
Read More »RRR బడ్జెట్ పై జక్కన్న సంచలన వ్యాఖ్యలు
దర్శకవీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ,అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా. ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన …
Read More »ఇద్దరు సీఎంలకు బిగ్ థాంక్స్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించి సహకారం అందిస్తున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌కు ప్రముఖ దర్శకుడు రాజమౌళి థాంక్స్ చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకి ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందిస్తున్న సహకారం సినిమా ఇండస్ట్రీకి ఎంతో హెల్ప్ అవుతుందన్నారు. మరోవైపు ఏపీలో …
Read More »RRR విడుదల ఆపండి..
దర్శకవీరుడు జక్కన్న దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RRR . ఈమూవీ విడుదల నిలిపివేయాలని కోరుతూ ప.గో. జిల్లా- ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సినిమాలో చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను రాజమౌళి వక్రీకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. వారి అసలు చరిత్ర కాకుండా… …
Read More »Mahesh అభిమానులకు Good News
Tollywood దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేశ్ బాబు నటించే సినిమా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను జక్కన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా మహేశ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాగానే.. రాజమౌళి టీమ్.. మహేశ్ చిత్రానికి సంబంధించిన ప్రీ …
Read More »RRR విడుదల డేట్ వచ్చేసింది..?
ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా యావత్తు భారత సినిమా ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి మలిచిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం.. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని మార్చుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా థర్డ్ వేవ్ కారణంగా …
Read More »RRR గురించి ఆదిరిపోయే వార్త
జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ మూవీ విడుదల తేదీని ఆ చిత్ర బృందం ఖరారు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి.. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తే మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం …
Read More »RRR విడుదల జాప్యంపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో RRR వాయిదాపై హీరో రామ్ చరణ్ తొలిసారి స్పందించాడు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఇవెంట్లో మాట్లాడుతూ.. ‘సినిమా కోసం 3 ఏళ్లు కష్టపడ్డాం. సంక్రాంతికి RRR మూవీ రిలీజ్ కాకపోయినా …
Read More »దుమ్ము లేపోతున్న RRR ట్రైలర్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రుధిరం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతుండగా, కొద్ది సేపటి క్రితం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో విజువల్స్ స్టన్నింగ్‌గా …
Read More »