శృతి హాసన్ టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో నటించింది. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే కొంతకాలం నుండి తనకు అవకాశాలు రాకో లేదా వేరే కారణం ఉందో తెలిదు గాని సినిమాలకు దూరంగా ఉంది. అనంతరం బ్రేక్ అప్ తరువాత ఇప్పుడు సినిమాలు వైపు మొగ్గు చూపుతుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తాను …
Read More »అప్పుడు మహేశ్ సినిమాను ఆపేసింది.. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేసింది !
జీరో సైజ్ నడుముతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ శృతి హాసన్.. కమల్ కుమార్తెగా కంటే ఈమెకు సొంతంగానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కాస్త ఇప్పుడు తగ్గిపోవడానికి ఆమె ప్రేమే కారణమట. ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో ఉంటూ డేటింగ్ లో బిజీగా ఉండడంతో చివరకు అది కాస్త బెడిసి కొట్టింది. దీంతో ఆమె ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టారు. సరిగ్గా ఏడాదిక్రితం వంశీ పైడిపల్లి ఓకథ సిద్థం చేశారు. …
Read More »