తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుత నీటి నిల్వ మొత్తం ఎనబై టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1088 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90.31 అడుగులు అయితే ఎగువ నుంచి పద్నాలుగు వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాం వస్తుంది. ఇక శ్రీశైలం, …
Read More »కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం
ఎన్నో దశాబ్దాలుగా తరచూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం నెలకొన్నది. ఈ నీటి సంవత్సరంలో మొదటి రెండు నెలలపాటు తీవ్ర నిరాశకు గురిచేసిన కృష్ణమ్మ.. ఇప్పుడు అనూహ్యంగా అంచనాలకు మించి జలకళను తీసుకొచ్చింది. కృష్ణాబేసిన్ చరిత్రను పరిశీలిస్తే.. ప్రధానంగా ఆగస్టు మాసం ప్రాజెక్టులకు కీలకంగా మారుతున్నది. గత 28 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆగస్టు నెలలో 500 టీఎంసీలకు పైగా వరద వచ్చిన సందర్భాలు కేవలం …
Read More »