టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా’ అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ‘ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. …
Read More »శ్రీశాంత్ సంచలన నిర్ణయం… వేరే దేశం తరఫున ఆడటానికి.. సై
బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంతో శ్రీశాంత్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »