Home / Tag Archives: srisailam (page 2)

Tag Archives: srisailam

శ్రీశైలం జలాశయం1982 తర్వాత.. మళ్లీ ఇప్పుడు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికితోడు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల నుంచి 2,02,899 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విద్యుత్‌ ఉత్పాదన అనంతరం రెండు పవర్‌ హౌస్‌ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. అలాగే …

Read More »

ఎడిటోరియల్ : సిసలైన సాగునీటి దౌత్యవేత్త…కేసీఆర్…!

ఏ ముఖ్యమంత్రి అయినా…తన రాష్ట్రం…తన ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు…దేశంలో మిగతా రాష్ట్రాలన్నింటికంటే…తన రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ కొందరు మాత్రమే..తన రాష్ట్రంతో పాటు..పక్క రాష్ట్రాలు, మొత్తంగా యావత్ దేశం బాగుండాలని కోరుకుంటారు. ప్రాంతీయ బేధం లేకుండా…అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారు. అలాంటి కొద్ది మంది నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే..వలస పాలకుల ఆధిపత్య ధోరణికి …

Read More »

ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేసిన సీఎం జగన్

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవటంతో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. “శైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం” అని సీఎం వైఎస్‌ జగన్‌ …

Read More »

శ్రీశైలం అందాలను ట్వీట్ చేసిన కేటీఆర్‌

కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జూరాల నుంచి శ్రీశైలానికి 6,61,760 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు 5,65,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. దీంతో …

Read More »

నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం…874.70 అడుగులకు చేరిన నీటి మట్టం

కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి, భీమా నది నుంచి వస్తున్న వరద నీటితో కలిసి గురువారం సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డ్యామ్‌లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. వరద …

Read More »

ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం ఉంటుందా..ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఉండడం అవసరమని,అప్పుడే రాష్ట్రాల మధ్య అనుభంధం మంచిగా ఉంటుందని,దీనివల్ల రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.గోదావరి నీరు శ్రీశైలం లోకి తేవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఉపయోగపడడమే కాకుండా అటు ఏపీలోని రాయలసీమ,ప్రకాశం,నెల్లూరు,జిల్లాలకు ఉపయోగం జరిగి, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ …

Read More »

కర్నూల్ జిల్లాలో ఓటమి భయంతో పోటీ చేయనని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఏపీలో ఎన్నికల వేళ అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ టికెట్‌పై పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్‌ సీటు కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్‌ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నూల్ జిల్లా శ్రీశైలంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పోటీ చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల శ్రీశైలం నుంచి టీడీపీ …

Read More »

పదేళ్లనుంచీ ప్రజలకోసం కష్టపడుతున్న యువనేతకు ఒక్క అవకాశం ఇద్దాం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వల‌స‌లు జోరుగా ఊపందుకున్నాయి. క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ఒకేరోజు 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణానికి చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గౌస్‌లాజం ఆధ్వ‌ర్యంలో మైనారిటీలు పెద్దసంఖ్య‌లో వైసీపీలో చేరారు. వెలుగోడు ప‌ట్ట‌ణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి పార్టీ నంద్యాల పార్లమెంట‌రీ అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి …

Read More »

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్‌..టీడీపీ చెప్పు చేతల్లో ఉన్నతాధికారులు

శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి తాను చెప్పిందే వేదం అన్నటుగా వ్యవరిస్తున్నారు.ఇదేంటని ఎవరైనా అడిగితే తన అధికారాని ఉపయోగించి భూములు ఆక్రమించారని నోటీసులు పంపించి..తప్పుడు కొలతలు వేసి పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తాడు.అసలు విషయానికి వస్తే పదవిలో ఉన్న ఏ అధికారి ఐన సరే అధికార మరియు ప్రతిపక్ష నేతలకు కచ్చితంగా గౌరవిస్తారు. ఈ అధికారి మాత్రం అధికారపార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తారు. …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు బందోబస్తు కోసం బెల్జియం నుంచి డాగ్ స్వ్కాడ్‌

శ్రీశైల జలాశయ పర్యటనకు వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా బాంబ్‌ స్వ్కాడ్‌ పోలీసులు విదేశీ శునకంతో తనిఖీలు చేపట్టారు. బెల్జియం మెల్నాయిస్‌కు చెందిన శునకాన్ని శ్రీశైలం బందోబస్తులో వినియోగిస్తున్నారు. డానీగా పిలువబడే ఈ శునకాన్ని నెల్లూరు జిల్లా నుంచి పోలీసులు తీసుకువచ్చారు. శిక్షణలో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించి ఈ శునకం మొదటి బహుమతి పొందినట్లు పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat