శ్రీరాంసాగర్ జలాశయం నుండి యాసంగి పంటల సాగుకు ఈ రోజు బుధవారం కాకతీయ,లక్ష్మీ,సరస్వతి కాలువల ద్వారా నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. లోయర్ మానేరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు అందజేయనున్నారు. సరస్వతి కాలువ కింద మరో ముప్పై ఐదు వేల ఎకరాలకు ,లక్ష్మీ ఎత్తిపోతల పథకం కింద మరో ముప్పై మూడు వేల ఎకరాలకు నీరు విడుదల కానుండటంతో రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని …
Read More »నిండుకుండలా శ్రీరాంసాగర్
తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుత నీటి నిల్వ మొత్తం ఎనబై టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1088 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90.31 అడుగులు అయితే ఎగువ నుంచి పద్నాలుగు వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాం వస్తుంది. ఇక శ్రీశైలం, …
Read More »