ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా.. రేణురాజ్ కేరళలోని అలప్పుఝ కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీరామ్ వెంకట్రామన్ కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె …
Read More »పరిటాల కుటుంబం నుండి రక్షించండి.. గ్రామస్తులు ఆందోళన !
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఓటమిని తట్టుకోలేక పరిటాల శ్రీరామ్ అతని సహచరులు దాడులు చేస్తున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు వారి కుటుంబం పై శనివారం గ్రామస్తులు అందరు కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 4న వినాయక నిమజ్జనం ముగించుకొని తిరిగి ఇండ్లకు వెళ్తుండగా.. వెంకటాపురం నుండి శ్రీరామ్ మనుషులు 50 …
Read More »జాతీయ వార్తలు..
ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …
Read More »కుమారుని భవిష్యత్తు పై పరిటాల సునీత బెంగ !
2019 లో రాప్తాడులో గెలవడం కష్టంగా ఉందని అయినా తాను పోటీకి సిద్ధమని అయితే కుమారుడు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం లేదా పెనుగొండ ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మంత్రి సునీత ముఖ్యమంత్రి గారిని కోరింది. అందుకు ఆయన రెండు సీట్లలో పోటీ చేస్తే ఇద్దరూ ఓడిపోతారు కనుక నువ్వే రాప్తాడు నుండి పోటీ చేయాలి. రాప్తాడు లో మీరు చాలా వెనుకబడి …
Read More »పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత…
ఏపీలో అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరాలి .టీడీపీలో చేరకపోతే చంపేస్తామని అధికార …
Read More »