తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ,కేసీఆర్ అభిమానులు పలుచోట్ల రక్తదానాలు ,అన్నదానాలు ,పూజలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు పలువురు కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందులో …
Read More »