ఒకవైపు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ, సీఐడీ విచారణలు…మరోవైపు ఐటీ దాడులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 6 తేదీ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీనివాసరావుకు చెందిన హైదరాబాద్ చంపాపేట, విజయవాడ గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్‌మెంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు …
Read More »నారా లోకేష్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!
అగ్రిగోల్డ్ బాధితులకు చెక్‌లు పంపిణీ చేసిన సందర్భంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో లోకేష్ స్పీకర్ తమ్మినేనికి ఓ బహిరంగ లేఖ రాశాడు. అగ్రిగోల్డ్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు నిరూపిస్తే… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని లోకేష్ సవాలు విసిరాడు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకోలేకపోతే తమ్మినేని ఏం చేస్తారని లోకేష్ ప్రశ్నించాడు. నారా లోకేష్ లేఖకువైసీపీ …
Read More »ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఒకవైపు జాతీయ ర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ …
Read More »జైల్లోనే సేఫ్ బయటకు వస్తే డేంజర్ అంటున్నలాయర్.. ఎందుకో తెలుసా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యయత్నం చేసి ఊసలు లెక్కపెడుతున్న జనుమిల్లి శ్రీనివాసరావు ప్రస్తుతం జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో ఒంటరితనం భరించలేక బోరున విలపిస్తున్నాడని సమాచారం. శ్రీనివాసరావు లాయర్ అబ్దుల్ సలీమ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరోజు తనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ రాగా.. శ్రీనివాసరావు తనను బెయిల్‌పై బయటకు తీసుకురమ్మని కోరినట్లు చెప్పారు. అయితే శ్రీనివాసరావు బయట తిరిగేకన్నా …
Read More »