తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే …
Read More »వెలుగులోకొచ్చిన మరో ఉసేన్ బోల్ట్..శ్రీనివాస్ గౌడ్ రికార్డు బ్రేక్ !
కర్ణాటకలో జరుగుతున్న కంబాళ పోటీల్లో రోజురోజికి రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. మొన్నటికిమొన్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి 100మీటర్లు దూరాన్ని కేలవం 9.55 సెకండ్స్ లో పరుగెత్తి భారత్ ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించాడు. ఈ ఘనత అతడికి ఎంతోసేపు ఉండలేదు. తాజాగా అదే కంబాళ పోటీల్లో నిశాంత్ శెట్టి అనే వ్యక్తి గౌడ్ రికార్డు ను బ్రేక్ చేసాడు. 100మీటర్లు దూరాన్ని కేలవం 9.51 సెకండ్స్ లో పూర్తి …
Read More »అతడి వేగం రాష్ట్రానికి కాదు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం..మరో బోల్ట్ !
అతడు మడిలో పరుత్తుతుంటే అందరూ నిబ్బరపోయారు. అందులోనే అలా పరుగెత్తుతుంటే ఇక ట్రాక్ పై అతడిని వదిలితే దేశానికే వన్నె తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదు. సోషల్ మీడియా చొరవతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అసలు ఈయన ఎవరూ సోషల్ మీడియాకు ఎక్కడ చిక్కాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..! శ్రీనివాస్ గౌడ్..కొన్నిరోజులు క్రితం అతడు ఎవరికి తెలీదు. కాని …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి శ్రీనివాస్‌గౌడ్
బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి …
Read More »త్వరలో తెలంగాణలో నీరాస్టాల్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికై పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. గత ఆరేళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రతి గడపకు చేరుతున్నాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా స్టాల్ ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు తగ్గట్లు …
Read More »ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం
తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ భవనం 84 లక్షలతో నిర్మితమయింది. నూతన భవనాన్ని ప్రారంభించడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, పోలీసు బృందం పాల్గొన్నారు.
Read More »మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం
మహబూబ్ నగర్, జోగులాంబ – గద్వాల జిల్లాల లోని మహబూబ్ నగర్, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో పర్యాటకాభివృద్ధి పై స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం కలసి పర్యాటక శాఖ అధికారులతో సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో లో చేనేత …
Read More »త్వరలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో …
Read More »