తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో . ఈ చిత్రం విడుదలైన దగ్గర నుండి పలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఆనందంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అల వైకుంఠపురములో సినిమా …
Read More »బిగ్ బ్రేకింగ్…2000 కోట్ల స్కామ్‌లో అప్రూవర్‌గా మారిన పీఎస్ శ్రీనివాస్..టెన్షన్‌లో చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో బయటపడిన 2000 కోట్ల రూపాయల స్కామ్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబు చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు సంస్థలకు పనులు కట్టబెట్టి..వాటి నుంచి కమీషన్లు నొక్కేసేందుకు ఏకంగా బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు…వేలాది కోట్లను హవాలా ద్వారా విదేశాలకు తరలించి …తిరిగి వాటిని తన బినామీ …
Read More »చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిన సొమ్ము ఎంత..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే. ఈ ఐటీ దాడుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ముపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు,పన్నెండు …
Read More »శ్రీనివాస్ అక్రమాల వెనుక చంద్రబాబు ఉన్నాడా.?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ పి ఎ శ్రీనివాస్ అవినీతికి సంబంధించి భారీ బాగోతం వెలుగు చూసింది. అయితే సాధారణంగా చిన్నాచితక అవినీతి వ్యవహారాలను పిల్లలు వాటి వ్యక్తిగత సిబ్బంది చేస్తూ ఉంటారు కానీ ఇంత భారీ ఎత్తున అవినీతికి పాల్పడడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా పలు కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన అవినీతి వ్యవహారం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టం అవుతోంది. పుట్టిందా శ్రీనివాస్ …
Read More »మాజీ పీఎస్ శ్రీనివాస్ డైరీలో బాబు స్క్లా ముల వివరాలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »చంద్రబాబూ వెయిట్ అండ్ సీ..అవినీతి కొండంత దొరికింది గోరంత !
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారంలో ఉన్నంతకాలం అతడిని తలదన్నే వాళ్ళే లేరని, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించారు. అంతేకాకుండా బాబు అండతో ఎందరో చలామణి అవుతున్నారు. 40ఏళ్ల రాజకీయం అనేది పక్కనపెడితే గత ఐదు సంవత్సరాల్లోనే చంద్రబాబు అండ్ టీమ్ ఎన్ని అక్రమాలకూ, అన్యాయాలకు పాల్పడిందో అందరికి తెలిసిన విషయమే. తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను మభ్యపెట్టి చివరికి గెలిచాకా చేతులెత్తేశారు. …
Read More »ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. …
Read More »జగన్ పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబేనా?
నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ప్రమేయంతోనే వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్ పేర్కొన్నారు. తూతూ మంత్రంగా సిట్ విచారణ అంటూ కేసును నీరుగార్చడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొవడం చేతకాక ఆయనను తుద ముట్టించడానికి చంద్రబాబు అండ్ కో పక్కా ప్లాన్ వేసిందన్నారు.ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు. వైయస్ జగన్‌మోహన్ …
Read More »జగన్ హత్య కేసులో బయటపడ్డ నిజాలు….భయాందోనలో చంద్రబాబు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలిపోయింది. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ లడ్డా ధ్రువీకరించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం విధితమే. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీకి చెందిన హర్షవర్దన్ అనే వ్యక్తి క్యాంటిన్‌లో పని చేస్తున్నాడు. అలాగే అతను వెల్డర్, …
Read More »కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య …
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు . ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే …
Read More »