చిన్న సినిమాగా విడుదలైన పాన్ ఇండియా లెవల్ ఘనవిజయం సాధించిన చిత్రం ‘కేజీఎఫ్’ ..ఈ మూవీలో రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. అయితే ఈ భామను ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాధించాయి.‘కేజీఎఫ్’ హీరో యష్ ఆమెను ఇబ్బంది పెట్టాడని కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విమర్శలపై సమాధానం చెప్పిందీ తార. యష్ ఒక జెంటిల్‌మన్ …
Read More »చూపులతోనే చంపేస్తున్న కేజీఎఫ్ భామ
మరో అనుష్క శెట్టి కానున్న శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి KGF మూవీ వరకు ఎవరికి పరిచయం లేని … అంతగా తెలియని పేరు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా వచ్చిన KGF,KGF-2 చిత్రాల విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ యావత్ సినీ కుర్రకారు యువతకు డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఈ రెండు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ అంతగా పాత్ర లేకపోయిన కానీ ఉన్న నిడివిలోనే తాను ఎంతటి ప్రాధాన్య పాత్ర లో …
Read More »KGF-3 పై క్లారిటీ…?
యష్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన KGF ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సిందే. తాజాగా దానికి కంటిన్యూగా KGF-2 గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అన్ని చోట్ల పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం కాకుండా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. KGF-2 కి భారతదేశంలో భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఈ సినిమాను కేవలం రెండు భాగాలతో ముగించడం …
Read More »పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి KGF దర్శకుడు షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి మాట్లాడటానికి తాను సరైన వ్యక్తినని అనుకోవడం లేదని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. బ్లాక్బస్టర్ హిట్ అయిన KGF కూడా తాను అనుకోకుండా చేసిన సినిమానేనని చెప్పుకొచ్చాడు. అది అంతపెద్ద సినిమా అవుతుందని తాను ముందు ఊహించలేదని వెల్లడించాడు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు KGF2 సిద్ధం చేశారు. ఆ సినిమా ఏప్రిల్ 14న …
Read More »ఆరేళ్లుగా ఒక నిజాన్ని దాచానంటున్న KGF హీరోయిన్.. ఏంటి ఆ నిజం ..?
యశ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన KGF-2 ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి శ్రీనిధి ఆసక్తికర విషయాలు తెలిపింది. “ఈ సినిమాలో నేను చేసిన రీనా పాత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. నా పాత్రకు అధీర, రవిక సేనికి ఉన్న సంబంధం ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అది నేను గత ఆరేళ్లుగా దాచిన రహస్యం. ఈ సీన్లకు ప్రేక్షకులు తప్పనిసరిగా కనెక్ట్ అవుతారు” …
Read More »Dubbing పూర్తి చేసుకున్న KGF Chapter -2 హీరోయిన్
కన్నడ రాక్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో. ఎన్ని రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందో సినీ ప్రేమికులకు తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్ గా కేజీఎఫ్ -2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ అంతా ఈ ముద్దుగుమ్మ పూర్తి చేసుకుంది.‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రంలో …
Read More »