వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరక్టర్ అనిల్ రావిపూడి మహేష్ నటించనున్న 26వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం ఇవాళ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీగా లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం దర్శకత్వం వహించనున్నాడు. అలాగే వరుసగా మహేశ్ తో సినిమాలు చేస్తున్న ప్రముఖ …
Read More »మహేష్ బాబు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో తాను పోషించిన పాత్రను, నిజ జీవితంలోనూ కొనసాగిస్తున్నాడు. ఊరిని దత్తత తీసుకోవడమంటే కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా తనవంతు సాయం అందించి రియల్ శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మన ప్రిన్స్ మహేశ్‌బాబు. 99 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి 99 కుటుంబాల హృదయాల్లో నిలిచిపోయాడు. విజయవాడ లోని ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మహేష్ బాబు 99 మందికి హార్ట్ ఆపరేషన్ …
Read More »