శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్‌లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ …
Read More »శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
భారత్ గడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు …
Read More »