బంగ్లా ,లంక దేశాలతో జరిగే ట్రై సిరీస్ ట్వంటీ ట్వంటీకు టీం ఇండియాను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.ఈ క్రమంలో మార్చి ఆరో తారీఖున నుండి జరిగే ట్వంటీ ట్వంటీ ట్రై సిరీస్ భారతజట్టును చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం ప్రకటించింది.ఇండియా జట్టు కూర్పు ఇలా ఉంది.రోహిత్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ,రైనా ,పాండే ,దినేష్ కార్తిక్ ,దీపక్ …
Read More »అవినీతిలో ప్రపంచంలోనే ఇండియాకి 81స్థానం ..
ప్రపంచ వ్యాప్తంగా అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ప్రపంచ పెద్ద దేశాలైన చైనా కంటే దారుణంగా ఉంది.గత ఏడాది జాబితా ప్రకారం విడుదల చేసిన లిస్టులో ఇండియా ఎనబై ఒకటో స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఇండియా దాయాది దేశమైన పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ దేశాల కంటే మాత్రమే మెరుగ్గా ఉంది.పాకిస్తాన్ నూట పదిహేడు ,బంగ్లా నూట నలబై మూడు ,లంక తొంబై ఒక్క స్థానంలో ఉన్నాయి .
Read More »విశాఖలో శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం
ఈనెల 17వ తేదీ ఆదివారం రోజు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌కు టీమిండియా శ్రీలంక జట్లు విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.శుక్రవారం నోవాటెల్ హోటల్ నుంచి స్టేడియానికి నెట్‌ప్రాక్టీస్‌కు బయలుదేరిన బస్సు హోటల్ సమీపంలో గోడను ఢీకొనడంతో దానిలో ఉన్న లంక క్రికెటర్లు కలవరపాటుకు గురయ్యారు. వెంటనే డ్రైవరు తేరుకుని బస్సును …
Read More »మరెవరికీ సాధ్యం కాని రికార్డుతో….రోహిత్..!
టీమ్ ఇండియా వన్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు. బుధవారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 నాటౌట్ మెరుపు డబుల్ సెంచురీతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ …
Read More »పదేళ్ళ తర్వాత టీంఇండియా చెత్త రికార్డు ..
మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట …
Read More »39ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ ..
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు .దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో దాదాపు 39 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టాడు .ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కల్పి రెండు వందల తొంబై మూడు పరుగులు చేశాడు కోహ్లీ . దీంతో కెప్టెన్ హోదాలో అత్యధిక పరుగులు చేసిన టీం ఇండియా ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ …
Read More »అశ్విన్ మరో వరల్డ్ రికార్డు..
టీమిండియా జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వరల్డ్ రికార్డు సృష్టించాడు. నాగపూర్ వేదికగా జరిగిన లంక చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా నిలిచాడు.అయితే ,మ్యాచ్ మొదలవడానికి ముందు ఈ మైల్‌స్టోన్‌కు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు అశ్విన్. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును …
Read More »ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..
టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …
Read More »ఈడెన్ లో రెండో రోజు కూడా వదలని వరుణుడు ..
టీం ఇండియా -లంక మధ్య కలకత్తాలోని ఈడెన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుణుడి ప్రతాపం తగ్గడంలేదు .తొలిరోజు దాదాపు పదకొండు ఓవర్లపాటే జరిగిన రెండు రోజు మాత్రం అంతకు డబుల్ అంటే కేవలం ట్వంటీ ఓవర్స్ మాత్రమే ఆట కొనసాగింది .శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు 74/5 వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుతగిలింది . దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో …
Read More »శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక …. ఆల్‌రౌండర్‌కు విశ్రాంతి
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సెలక్టర్లు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి కల్పించారు. టీమ్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శ్రీలంక సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో సుదీర్ఘంగా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పాండ్యపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారు. …
Read More »