ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న (ఆదివారం) రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మేక పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. …
Read More »తెరపైకి శ్రీరెడ్డి…!
క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు.. ప్లే బ్యాక్ సింగర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. లైట్ మెన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ఇలా అందర్నీ ఏకిపారేసింది అమ్మడు. అంతటితో ఆగకుండా తాజాగా ఆమె కోలీవుడ్ పై పడింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయిన ఏఆర్ మురుగదాస్ ,సుందర్ …
Read More »నేనా..! పవన్ కల్యాణ్ పార్టీలోకా..? చ్ఛిచ్ఛీ..!!
ప్రముఖ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ నాజియా కాంబోలో వస్తున్న చిత్రం రారా. విజి చెర్రీస్ విజన్స్ నిర్మాణ సారధ్యంలో విజి చెర్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాస్య నటులు రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు నటించారు. కాగా, గురువారం జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీకాంత్ జనసేన పార్టీ …
Read More »ట్రెండ్ సెట్ చేస్తున్న శ్రీకాంత్ “లేటెస్ట్ మూవీ ” ట్రైలర్
శ్రీకాంత్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ అండ్ ఫ్యామిలీ మూవీలతో వరస హిట్లను కొడుతూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ హీరో .ప్రస్తుతం యంగ్ హీరోలు ఎక్కువగా ఎంట్రీ ఇస్తుండటంతో ఒకపక్క హీరోల పాత్రల్లో నటిస్తూనే మరోవైపు హీరోలకు సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ తనలో ఏమాత్రం యాక్టింగ్ తగ్గలేదు అని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ తాజాగా నటిస్తున్న మూవీ రారా .ప్రముఖ దర్శకుడు శంకర్ నేతృత్వంలో …
Read More »