2018 సంవత్సరం మరికొద్దిరోజుల్లో పూర్తి కావస్తోంది. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు పోలవరం సహా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 20శాతం కూడా నెరవేరలేదంటే ఆయన పాలన ఎంత అధ్వాన్నమో అర్థం చేసుకోవచ్చు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా దీక్షలు, కడప స్టీలుప్లాంటు విషయంలో కేంద్రం నుంచి అనుమతులు, రైల్వేజోన్ వంటి అతి ముఖ్యమైన విషయాల్లోనూ చంద్రబాబు ఒక్కచోట …
Read More »జగన్ పాదయాత్ర ఫిబ్రవరిలో ముగియనుందా??
గత సంవత్సరం నవంబర్ నెలలో కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాల్టికి యాత్ర ప్రారంభించి 331 రోజులు అవుతోంది. ఇప్పటికే జగన్ 3500 కి.మీలకు పైగా పాదయాత్రను కొనసాగించారు.ఇది పూర్తయ్యే సమయానికి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది.ఏపీలో అన్ని జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకొని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో …
Read More »ఆ 62 మంది ఎమ్మెల్యేల్లో..ఒకే ఒక్కడు వైసీపీలోకి
ఈ మధ్యకాలంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీలోకి వలసలతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహానిచ్చేవిగా మారాయి. వైఎస్ జగన్ గత 325 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయాతే పాదయాత్ర మొదలు నుండి అధికార,ఇతర పార్టీలనుండి వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్లపేట వద్ద పాదయాత్ర …
Read More »ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు
ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీహరికోట నుంచి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వద్ద తీరం దాటే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెల్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే సమయంలో …
Read More »జగన్ దెబ్బకు టీడీపీ ఔట్..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..మాజీ చైర్‌పర్సన్
టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వేలాది మంది జనం జగన్ తో పాటు అడుగులో అడుగు వెయ్యడంతో ఆమదాలవలస ప్రాంతమంతా జనజాతరైంది. భానుని ప్రతాపం పెరుగుతున్న, అలుపెరగని యోధుడిలా జగన్ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ప్రజలకు భవిష్యత్ భరోసాను ఇచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. బుధవారం జరిగిన యాత్ర …
Read More »వైఎస్ జగన్ 318వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ 318వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం రాగోలు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి దుసి క్రాస్, బావాజీ పేట, రాగోలు పేట, గట్టుముడి పేట, వంజంగి, వాకాలవలస క్రాస్, లంకం క్రాస్ మీదుగా నందగిరి పేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో తిత్లీ తుఫాన్ సందర్బంగా తీసుకున్న చర్యలు….
ఈ తిత్లీ తుఫాను విషయమై వాతావరణ శాఖ వారు 4 రోజులు ముందుగా తెలియజేస్తే దానిపేరు తిత్లీ గా పెట్టడం జరిగింది. ఆ సందర్బంగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలు. 1.తుఫాను విషయమై తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక టీం ను పంపారు.బియ్యం,కిరోసిన్, నిత్యావసర వస్తువులు ఆ ప్రాంతానికి ముందుగా తరలించింది ఒడిశా ప్రభత్వం. 2.తుఫాను ప్రారంభ మైన వెంటనే పవర్ కట్ చేయమని,alternative గా ఏర్పాటు చేయమని చెప్పేరు. …
Read More »రెడ్ అలర్ట్….పెను తుఫానుగా తిత్లీ!!
ఉత్తరాంధ్రను తుఫాను వణికిస్తోంది. ‘తితలీ’ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది పెను తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై ‘రెడ్ మెసేజ్’ జారీ చేసింది. అతితీవ్ర తుఫానుతో బుధవారం సాయంత్రానికి గాలుల ఉధృతి పెరిగింది. గురువారం ఉదయం ఇది తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150… ఒక్కొక్కసారి 165 కిలోమీటర్ల …
Read More »శ్రీకాకుళం జిల్లా దవళపేటలో టీడీపీకి షాక్…..సుమారు 100 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరిక
శ్రీకాకుళం జిల్లా దవళపేట గ్రామంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరాయి. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. మాజీ సైనికుడు, టీడీపీ సీనియర్ నాయుడు బొడ్డేపల్లి ఆనందరావు, పేడాడ స్వామినాయుడు, బెండి రమణ,పేడాడ అమ్మడు, పేడాడ ఈశ్వరరావు, కంచరాన అన్నారావు, కంచరాన రాజు, పేడాడ ముకుందరావు, పేడాడ చంద్రరావు, …
Read More »బ్రేకింగ్ న్యూస్ టీడీపీలో చేరిన వైసీపీ నేత..!
ఆంధ్రప్రదేశ‌్ లో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో చేరగా.. తాజాగా … శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు… బాబూరావుకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. …
Read More »