కాలం మారినా, అధికారం కోల్పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం తమదైన శైలిలో యావత్ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తే వారికి నరకం చూపించేవారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసారు. జిల్లాలో వలంటీర్లు, కార్యకర్తల పై టీడీపీ నేతల వరస దాడులు …
Read More »శ్రీకాకుళంలో గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!
ఏపీలో జగన్ సర్కార్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒకేసారి లక్షా 30 వేలకు పైగా గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగ నియామక ప్రతాలు అందజేసింది. అయితే మొదటి నుంచి గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు విషం గక్కుతూనే ఉన్నాడు. గ్రామవాలంటీర్లను సామాన్లు బండిమీద పెట్టుకుని ఇంటింటికి తిరిగే కూలీగా పోల్చుతూ టీడీపీ సోషల్ …
Read More »దేవుడా…బాబుగారి కామెడీ మామూలుగా లేదుగా..!
పాపం టీడీపీ అధినేత చంద్రబాబుగారికి రోజు రోజుకీ మతిపోతున్నట్లుంది… .. తనను చిత్తుగా ఓడించిన ప్రజలను అవమానించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాలిచ్చే ఆవును వదులుకుని, దున్నపోతు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలపై ఆక్రోశం వెళ్లగక్కాడు. తాజాగా శ్రీ కాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి..మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి ఓటేశామా అంటూ అని ప్రజలు బాధపడుతున్నారని..మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు కాసేపు …
Read More »నవంబర్ లో ఆర్మీ ర్యాలీ…ఛలో శ్రీకాకుళం..!
నిరుద్యోగులకు శుభవార్త… నవంబర్ నెల లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 7 నుండి 17 వరకు 11రోజులు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తునట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు సంబందిత అధికారులు దీనికి అర్హులని తెలియజేసారు. ఈ మేరకు ఆశక్తిగా ఉన్నవారు ఎవరైనా ఈ నెల 23నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »సన్నబియ్యం పథకంపై దుష్ప్రచారం… లోకేష్ టీంపై విజయసాయిరెడ్డి ఫైర్…!
ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను …
Read More »మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరారు..అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీం
టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ప్రభుత్వ సిబ్బందితో అనుచితంగా మాట్లాడిన వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 11 మందిపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం మాజీ విప్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆమదాలవలస సీఐ ప్రసాద్‌రావు మీడియాకు వెల్లడించారు. కూన రవికుమార్‌తోపాటు మరో 11 మంది వ్యక్తులపై సెక్షన్ …
Read More »1992 నుండి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. వైఎస్సార్ కేబినేట్ లో మంత్రిగా.. నేడు జగన్ కు అండగా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున పై 26,498 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సీనియర్ నేత కావడం, ఇది వరకు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈయన తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ …
Read More »స్టీల్‌ప్లాంట్ లో ఉద్యోగిగా ప్రారంభమై నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అనేక రికార్డులు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన వ్యక్తి ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19 వేల 25 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ధర్మాన శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకు ముందు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా …
Read More »ఏపీ స్పీకర్ ఖరారు..?
ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శనివారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం.ఏపీ స్పీకర్ గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుండి …
Read More »దూసుకొస్తున్న ఫోనీ.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజలు అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాన్.. రానురాను ఉధృతంగా మారుతోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉండటంతో.. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మచిలీపట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోనీ.. గురువారం ఉదయం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు …
Read More »