శ్రీకాళుళంలో జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు కాసేపు ప్రజలను తిట్టి..మరికాసేపు తనకు తాను సెల్ఫ్ డబ్బాకొట్టుకున్నాడు. కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పినా.., ప్రజలు తెలిసో, తెలియకో జగన్‌కు ఓట్లేసి మోసపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేశామని మధనపడుతున్నారంటూ..ప్రజల తీర్పును అవమానించేలా బాబు వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇసుక రవాణా, గ్రామవాలంటీర్ల ఉద్యోగాలు, పోలవరం రివర్స్ టెండరింగ్, రైతు రుణమాఫీ రద్దు వంటి …
Read More »