ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కిడ్నీ బాధితులకు స్టేజ్3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న 10వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్3లో ఉన్నవారికి కూడా రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతోపాటు వారికి ఉచిత బస్ పాసులు అందజేస్తామన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో …
Read More »