ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్ఫెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో …
Read More »హత్యా ప్రయత్నం తర్వాత ప్రజల్లోకి వచ్చిన తనను ఎలా చూసారో వివరించిన జగన్
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. పేదవాడికి సాయం చేయాలనే కసి, తపన తన గుండెల్లో ఉందన్నారు. అధికారంలోఉన్నవాళ్లు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రజలు తన వెన్నంటి ఉండటం చూసి ఎంతో ధీమాగా అనిపించిందన్నారు. చంద్రబాబు లా తనకు కాసులంటే కక్కుర్తి లేదని, చంద్రబాబులా తాను కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు ఎన్నో విధాలుగా …
Read More »