తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30న అంటే సోమవారం నాడు అధికారికంగా ప్రారంభయ్యాయి. తిరుమలలలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం తొలిరోజు స్వర్ణ తిరుచిలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. తదనంతరం ధ్వజారోహణం కార్యక్రమంతో అధికారికంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాగా బ్రహ్మోత్సవాల తొలి రోజు ఆనవాయితీ ప్రకారం రాత్రి 7.21 …
Read More »తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ…!
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 న అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. పత్రి ఏటా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొలి రోజు ఆంధ‌్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తదితరులు సీఎంకు …
Read More »నేడు అంకురార్పణంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం…!
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం అయింది. సప్తగిరులు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. ఏడుకొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో తిరుమలేశుడు …
Read More »