విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఖమ్మం నగరానికి విచ్చేసారు. ఇవాళ కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు నిన్న ఖమ్మం నగరానికి చేరుకున్న శ్రీ స్వరూపానందేంద్ర ఖమ్మం నగరంలోని పొంగులేటి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. నిన్న ఖమ్మం చేరుకున్న మహాస్వామికి, ఉత్తరాధికారి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, హిందూ …
Read More »