రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో స్త్రీలపై చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతిరావు చేసిన కామెంట్లతో యాంకర్ రవి కూడా ఇరుకున పడ్డారు. ఆనాటి వేడుకలో హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ రవి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ, సూపర్ సర్ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. వారిద్దరిపై మహిళా సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో …
Read More »