శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా ఏళ్లే అయింది. మెయిన్ హీరోయిన్ నుంచి ఐటెం గాల్ వరకు సపోర్టింగ్ రోల్ నుంచి వ్యాంప్ రోల్ వరకు చాలా పాత్రలే చేసింది శ్రద్ధాదాస్. గ్లామర్ ఒలకబోసినా కెరియర్‌లో బ్రేక్ మాత్రం దొరకలేదు. తనకు ఉన్న అందానంతటినీ ఒలకబోసినా లక్ కలిసి రాక శ్రద్ధాదాస్ లైమ్ లైట్‌లోకి రాలేక పోయింది. ఇదిలా ఉండగా.. శ్రద్ధాదాస్ తాజాగా ఓ బోల్డ్ డెసీషన్ తీసుకుంది. …
Read More »గురుడవేగ.. ఆ ఇద్దరికీ భలే కిక్ ..!
తెలుగు చిత్రసీమలోని సీనియర్ కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడం, రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో రాజశేఖర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆయన విజయం కోసం చందమామకథలు, గుంటూర్ టాకీస్ చిత్రాలతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో జోడీకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో.. సినిమా మొదలు పెట్టినప్పుడే …
Read More »