వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఇందులో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే తాజాగా ఇండియా టూర్ కు ఆస్ట్రేలియా బోర్డు జట్టుని ప్రకటించింది. అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పాలి. మరోపక్క ఇండియా విషయానికి వస్తే ప్రస్థితి ఎలా ఉందో యావత్ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు వివరాల్లోకి వెళ్తే..ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ …
Read More »కరేబియనన్స్ కూడా రెడీ.. పకడ్బందీగా స్క్వాడ్..!
డిసెంబర్ నెలలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు ఫార్మట్లకు జట్లు ప్రకటించగా తాజాగా వెస్టిండీస్ కూడా స్క్వాడ్ ని ప్రకటించింది. వెస్టిండీస్ కు రెండు ఫార్మట్లకు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ గా పోల్లార్డ్, నికోలస్ పూరన్ ను ప్రకటించారు. అయితే మొదటి టీ20 హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇక కరేబియన్స్ జట్టు …
Read More »వెస్టిండీస్ తో సిరీస్ కు సర్వం సిద్ధం..వివరాల్లోకి వెళ్తే..!
ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేటి నుంచి ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది డే/నైట్ మ్యాచ్ కావడంతో అందరి కళ్ళు ఈ టెస్ట్ పైనే ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం ఇండియా వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు గురువారం నాడు బీసీసీఐ జట్టును అనౌన్స్ చేసింది. ఇక జట్టు వివరాల్లోకి వెళ్తే..! టీ20 జట్టు: …
Read More »తెలుగోడికి అన్యాయం చేసిన బీసీసీఐ..అందుకే అలా చేసాడు !
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అందరిని ఆశ్చర్యపరిచేలా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతునట్లు ప్రకటించాడు.ఈ మేరకు బీసీసీఐకు లిఖిత పుర్వకంగా లెటర్ కూడా రాసి పంపాడు. రాయుడు మూడు ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పేసాడు.ప్రస్తుత ప్రపంచకప్ కు ఇండియాకు బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికైన రాయుడుకి నిరాశే మిగిలింది ఎందుకంటే..భారత జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా ఇండియాకు తిరిగి వచ్చేసాడు.అతడి స్థానంలో …
Read More »