సినీ ఇండస్ట్రీ జూదం లాంటిది. కొంత మంది రాత్రికి రాత్రే.. స్టార్లుగా, కోటీశ్వరులుగా మారిపోగా.. మరికొందరు దివాలా తీసి రోడ్డున పడుతున్నారు. ఇక కేవలం సినిమా చేశామా.. డబ్బులు తీసుకున్నామా అని కాకుండా సినిమా ప్లాప్ అయితే ఆ నిర్మాతలను ఆదుకోవడం వంటివి చాల తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తాజాగా ఆయన నటించిన స్పైడర్ మూవీ తెలుగు, తమిళంలో …
Read More »