కర్నూల్ జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డితో పాటు పెద్ద …
Read More »ఏవీ సుబ్బారెడ్డికి నా తరుపున ఉన్న ఓట్లన్నీ వేయిస్తా ఎస్పీవై రెడ్డి…మరి అఖిలప్రియ
కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరోసారి కర్నూల్ జిల్లాలో కలకలం చోటుచేసుకునే ఎపిసోడ్ మొదలైంది. సుబ్బారెడ్డికి ఎంపీ ఎస్పీవై రెడ్డి తోడు కావడంతో…అఖిలప్రియ దారి ఎటు వైపో మరి. నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏవీ …
Read More »ఎందుకు గెలిపించమని భాద పడుతున్న నంద్యాల ప్రజలు .వచ్చే ఎన్నికల్లో టీడీపీకీ నో..వైసీపీకి జై
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం ముందు చూస్తే గొయ్యి..వెనక చూస్తే నోయ్యి అన్నట్లు ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్న కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకొన్న బాబు . నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో షాపుల నిర్వాహకులెవరూ పైసా …
Read More »ఫిరాయింపు వైసీపీఎంపీలకు కేంద్రం బిగ్ షాక్…
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి,బుట్టా రేణుక,కొత్తపల్లి గీత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల వైసీపీకి చెందిన మిగిలిన ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మిథున్ …
Read More »వైసీపీలోకి ఆ ఫిరాయింపు ఎంపీ ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దక్కించుకోగా..వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూర్చుంది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్నారు అని వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.ప్రస్తుత రాష్ట్ర …
Read More »