మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజలతో లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు, పెసలు, అలసందలు లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తుతాయి. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరగడానికి తోడ్పడును. డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి మినరల్స్ శాతం ఎక్కువ. విటమిన్-ఎ పుష్కలం ఉండటంతో కంటికి మంచిది.
Read More »మొలకలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
గజిబిజి పరుగుల జీవితం ,ఆహారపు అలవాట్లలో మార్పులు,ఇతర కారణాల వల్ల శరీరానికి అందవలసిన పోషకాలు సరిగ్గా అందకుండా పోతున్నాయి.పోషకాల లోపం వలన శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి అనేక రుగ్మతల బారిన పడుతుంది.మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.పోషకాలను భర్తీ చేయడంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తున్నా యి.అయితే మొలకలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొలకల్లో ఉండే మిటమిన్ ” సి ” శరీరంలోని …
Read More »పెసలను మొలకెత్తిన గింజల రూపంలో తీసుకుంటే ..?
పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలను పెసరపప్పుతో పలు కూరలను కూడా మనం తింటుంటాం. అయితే పప్పే కాదు, పెసలను మొలకెత్తిన గింజల రూపంలో తింటుంటే పప్పు కన్నా ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మొలకెత్తిన పెసలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. 2. మొలకెత్తిన పెసలను తింటే త్వరగా ఆకలి …
Read More »