సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 1-2తేడాతో భారత్ కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికాలో సిరీస్ గెలవాలన్న కల నెరవేరకుండానే పోయింది. సౌతాఫ్రికా టీమ్ పీటర్సన్-82, డుసెన్-41, ఎల్గర్-30 రాణించారు. * టీమిండియా స్కోర్లు 223 & 198 * సౌతాఫ్రికా స్కోర్లు 210 & 212/3
Read More »రిషబ్ పంత్ అరుదైన రికార్డు
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసియా బయట 3 సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఆసియా బయట సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్లు. * మంజ్రేకర్ 118(వెస్టీండిస్ పై కింగ్ డన్ లో ) * రాత్రా 115*(వెస్టీండిస్ పై, సెయింట్ జాన్స్ లో 2002) * సాహా 104 (వెస్టీండిస్ పై, గ్రాస్ ఐలెట్ లో 2016) …
Read More »టీమిండియా 198 పరుగులకి ఆలౌట్
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 67.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 211లీడ్ సాధించింది. పంత్ 100తో రాణించాడు. మిగితా బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్ల చొప్పున తీశారు. అంతకుముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా …
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు
సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
Read More »210పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
కేప్టాన్ లో జరుగుతున్న నిర్ణయాత్మక 3వ టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ని భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో సఫారీ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ 210పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో పీటర్సన్-72 రాణించాడు. మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో బుమ్రా-5, ఉమేశ్ యాదవ్-2, షమీ-2, శార్దూల్ ఠాకూర్-1 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ భారత్ 223రన్స్ చేసింది. 13పరుగులు ముందంజలో ఉంది.
Read More »HappyBirthDay అనిల్ కుంబ్లే
స్పిన్ లెజెండ్, ఇండియన్ క్రికెట్‌లోని గొప్ప ప్లేయర్స్‌లో ఒకడు అనిల్ కుంబ్లే( Anil Kumble ) 51వ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో అతడు పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అరుదైన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 …
Read More »