Home / Tag Archives: sports (page 49)

Tag Archives: sports

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా

సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్ కు దిగింది.ఇప్పటికే వన్డే సిరిస్ 1-5తో టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ముందు బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియాలోకి సీనియర్ ఆటగాడు సురేష్ రైనా చాలా రోజుల తర్వాత తిరిగొచ్చాడు.హార్దిక్ పాండ్యా కాకుండా ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో భారత్ బరిలోకి దిగుతుంది.మోకాలి గాయంతో డివిలియర్స్ జట్టుకు దూరమయ్యాడు.జేపీ డుమిని కెప్టెన్ …

Read More »

టీమ్ ఇండియా ప్ర‌ముఖ‌ క్రికెట‌ర్‌తో… రాశీఖ‌న్నా తొలి ప్రేమ…?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన తొలిప్రేమ చిత్రం ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలిషో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవ‌డంతో రాశీ ఖాతాలో ఓ హిట్ ప‌డ్డ‌ట్టే అనుకోవ‌చ్చు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాశీ ఖ‌న్నా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడిందనే వార్త దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాస్ట్ …

Read More »

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా జ‌ట్టు ఇదే

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జ‌ట్టును ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ టీ20 జట్టుకి వైస్‌కెప్టెన్‌గా రోహిత్ శర్మని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సురేశ్ రైనా మెరుపు శతకంతో ఫామ్‌లోకి వచ్చి.. పరుగుల వరద పారించాడు. గత ఏడాదే యో-యో ఫిటెనెస్ టెస్టు‌లో కూడా ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ …

Read More »

విరాట్ కోసం ఆత్మహత్య చేసుకున్న అభిమాని …

ప్రస్తుత రోజుల్లో సినిమా వాళ్ళను ..క్రికెటర్లను తమ ప్రాణానికి మించి అభిమానిస్తున్నారు నేటి యువత.అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు .అయితే ఒకరు అంటే అభిమానం ఉండటం మంచిదే కానీ అది శ్రుతిమించితేనే చాలా ప్రమాదకరం . తాజాగా టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమాని ప్రాణాలు తీసుకున్నాడు .అసలు విషయానికి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా ఇటివల జరిగిన …

Read More »

విరాట్‌ కోహ్లీ డబుల్ సెంచరీ

టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శ్రీలంకతో జరిగే టెస్టులో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.. చివరిదైన మూడో టెస్టులో ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. దాంతో వరుసగా రెండో డబుల్‌ సెంచరీని తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మరొకవైపు తన టెస్టు …

Read More »

పి.వి. సింధుకు తప్పని వేధింపులు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె శనివారం 6ఈ 608 విమానంలో ముంబయికు వెళ్తుండగా విమాన సిబ్బందిలోని అజితేశ్‌ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సింధు ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘గ్రౌండ్‌ స్టాఫ్‌ (స్కిప్పర్‌) మిస్టర్‌ అజితేశ్‌ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో(నాతో) సరిగ్గా మసులుకోమని ఎయిర్‌ హోస్టెస్‌ అషిమా అతడికి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఆమెతో కూడా …

Read More »

కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా‌తో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రా‌తో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …

Read More »

హైదరాబాద్‌ టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌కు…గొడుగులతో పోతే మీరు వెనక్కే

భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మొదలవనున్న మ్యాచ్‌ కోసం సుమారు 1,800 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మ్యాచ్‌కు అనుమతించని నిషేధిత వస్తువుల జాబితాలో కొత్తగా గొడుగును చేర్చారు. వర్షం వచ్చే అవకాశముంది కదా అని వీక్షకులు గొడుగులు తీసుకొస్తే లోపలికి అనుమతించబోమని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. వీక్షకుల్ని స్టేడియం …

Read More »

ధోనీ కూతురుతో విరాట్ కోహ్లీ సరదాగా ఏం చేశాడో వీడియో చూడండి

మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదిక‌గా మొన్న జ‌రిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తర్వాత కోహ్లీ ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా జీవాతో క‌లిసి కోహ్లీ స‌ర‌దాగా ముచ్చ‌టించాడు. కుక్కలు, పిల్లుల గురించి ఇద్దరూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో క‌లిసి మ‌ళ్లీ ఆడుకున్నాన‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat