Home / Tag Archives: sports (page 48)

Tag Archives: sports

భజ్జీ అరుదైన రికార్డు..!

టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ …

Read More »

సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..

ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …

Read More »

వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సభ్యులు వీరే..!

యూకే వేదికగా మే నెల 30నుండి జరగనున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు బీసీసీఐ ఈ రోజు సోమవారం టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించింది. ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌లో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొంటుంది. ముంబైలో స‌మావేశ‌మైన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ తుది జ‌ట్టు వివ‌రాల‌ను ప్రకటించింది.ప్రపంచ కప్ లో పాల్గోనే జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ …

Read More »

ఏపీ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం నాడు నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని వినిపించే విజయసాయి రెడ్డి స్పోర్ట్స్‌ రంగంలోకి రావడం ఆనందంగా ఉందని, రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకొని ముందుకు …

Read More »

నోరు జారారు..సస్పెన్షన్ కు గురైయ్యారు

నోటి నుంచి మాట జారితే దాన్ని సరిదిద్దుకోవడం కష్టం.ముఖ్యంగా సెల‌బ్రిటీలు ఐతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఇద్ద‌రు టీమిండియా స్టార్ ఆట‌గాళ్లు ఎదుర్కొంటున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మంలో రాహుల్‌, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఇప్పుడు త‌గిన మూల్యం చెల్లించుకున్నారు.ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో బీసీసీఐ, సీఓఏ క‌న్నెర్ర జేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు మేనేజ్‌మెంట్‌ …

Read More »

ఖాళీ దొరికినపుడల్లా నేను శృంగారంలో పాల్గొనేవాడిని..దిగ్గజ ఆటగాడు

ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొంటున్నపుడు ఆటగాళ్లకు ఎంతటి ఏకాగ్రత ఉండాలో ప్రత్యేకంగా చెప్పేదేముంది? వేరే వ్యాపకాలన్నీ పక్కన పెట్టి కేవలం ఆట మీదే దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాంటపుడు అమ్మాయిలు, శృంగారం గురించి ఆలోచించే అవకాశమెక్కడుంటుందనే అనుకుంటారంతా. బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాడు రొమారియో మాత్రం ప్రపంచకప్‌ సమయంలో శృంగారానికి దూరం కావద్దంటున్నాడు. ఈసారి బ్రెజిల్‌ జట్టుకు ప్రత్యేక ఆకర్షణ అవుతాడని భావిస్తున్న 21 ఏళ్ల గాబ్రియల్‌ జీసస్‌కు ఈ విషయంలో …

Read More »

ఏబీ డివిలియ‌ర్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

అత‌ను క్రికెట్ గ్రౌండ్‌లోకి కాలు పెడితే అభిమానుల ఆనందానికి అంతు ఉండ‌దు. కుడి, ఎడ‌మ వైపు మాత్ర‌మే కాదు.. వెనుకా.. ముందు అన్ని సైడ్‌ల‌లోనూ బౌల‌ర్ వేసే బంతికి త‌న బ్యాట్‌తో స‌మాధానం చెబుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టిస్తాడు. అత‌ను క్రీజులో ఉన్నంత వ‌ర‌కు ఆ స్టేడియం క్రికెట్ అభిమానుల కేరింత‌ల‌తో నిండి పోతుంది. అందుకు కార‌ణం అత‌ను ఆడే ఆట తీరే. బౌండ‌రీలే ల‌క్ష్యంగా అత‌ని ఆట …

Read More »

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!

ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …

Read More »

భారత ఆటగాడు 20 బంతుల్లో ఏకంగా 14 సిక్స్‌లు.. 4 పోర్లు ..మొత్తం స్కోర్ ఏంత చేశాడో తెలుసా..!

జేసీ ముఖర్జీ ట్రోఫీలో ఆడుతోన్న వృద్ధిమాన్‌ సాహా చెలరేగిపోయి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. 20 బంతుల్లో శతకం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీకి తరలించాలి. అప్పుడైతేనే శతకం సాధించగలం. తాజాగా భారత ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇందులో 14 సిక్స్‌లు ఉండగా.. నాలుగు పోర్లు ఉన్నాయి 20 బంతుల్లో ఏకంగా 14 …

Read More »

హైదారాబాద్ లో టైక్వాండో జాతీయ అకాడమీ..!

టైక్వాండో జాతీయ అకాడమీ ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామని మంత్రులు పద్మారావు,హరీశ్ రావు చెప్పారు. టేక్వాండో ‘ఛాంపియన్ షిప్ పోటీలలో 3 బంగారు పతకాలు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. see also : ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి… ఈ మేరకు టైక్వాండో కు తెలంగాణలో ఉన్న భవిష్యత్తు అవకాశాలు, ప్రభుత్వపరంగా కావలసిన సహకారం,జాతీయ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat