టీమిండియా సారధి కోహ్లి మరో రికార్డు బ్రేక్ చేసాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో అర్దశతకం చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా ఇప్పటివరకు రోహిత్ రేపున ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి 2441 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా 7పరుగులు వెనకబడి రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.ఇది పక్కనపెడితే కోహ్లి మరో …
Read More »టీమిండియా సారధి విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు..!
టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం నాడు మొదటి మ్యాచ్ ధర్మశాల లో జరిగిన విషయం తెలిసిందే. వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దు అనంతరం మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా తనలో ఉన్న కోరికను బయటపెట్టాడు. అదేమిటంటే టీమిండియా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఆడినా ప్రతీ మ్యాచ్ మేమే గెలవాలని తన మనసులో …
Read More »నవీన్ ఎక్స్ప్రెస్….సిద్ధార్థ్ బాహుబలి..నిలిచేదెవరు ?
ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా ఈ సోమవారం నాడు దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చత్రపతి శివాజీ స్టేడియం లో రాత్రి 8.30 నిముషాలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రతేక్యతనే నవీన్ ఎక్ష్ప్రెస్స్, సిద్దార్థ్ బాహుబలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే …
Read More »విరాట్ కు కిస్ పెట్టిన అనుష్క .. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి విదితమే. వీరి జంట మోస్ట్ లవుబుల్ కపూల్స్ అని అందరూ తెగ పొగుడుతున్నారు. విరాట్ తో కల్సి అనుష్క ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ సమయంలో అనుష్క విరాట్ కు కిస్ పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.
Read More »ఓవల్ వేదికగా నేడే ఆఖరిపోరు ప్రారంభం…నిలిచేదెవరు..?
వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లు గెలవగా, ఆతిధ్య ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ గెలిచినవే. ఇక ఈ రోజు …
Read More »శ్రీలంక క్రికెట్ బోర్డుకు షాక్.. సాహసం చెయ్యలేమంటున్న ఆటగాళ్ళు !
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు. బోర్డు పాకిస్తాన్లో పర్యటించాలని నిర్ణయించుకుంది.మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆటగాళ్ళకు తెలియజేసింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ మలింగ, మాథ్యూస్, పెరేరా మరియు మరో 10మంది ఆటగాళ్ళు పాక్ పర్యటనకు నిరాకరించారు. ఇది బోర్డు కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెజారిటీ ఆటగాళ్ళు పాక్ కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. గతంలో …
Read More »వార్షిక వేతనం ఎంతో తెలుసా..?.
ఆయన టీమిండియా చీఫ్ కోచ్. అతన్ని ఇష్టపడి కోరి మరి టీమిండియా కోచ్ గా ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే తాజాగా ఆయన వార్షిక వేతనం ఎంతో తెలుసా..?. ఆయన వేతనం దాదాపు 20% వరకు పెరిగిందని సమాచారం. రవితో పాటు సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయని టాక్. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు. అయితే ప్రపంచకప్ తో అతడి పదవీకాలం ముగియడంతో …
Read More »ఆమె వయస్సు 19ఏళ్లే..!
ఆమె వయస్సు అక్షరాల 19ఏళ్లు. కానీ ఆమె చేసిన పనికి యావత్తు ప్రపంచమంతా అవాక్కైపోతున్నారు. పంతొమ్మిదేళ్లకే టెన్నిస్ దిగ్గజాన్ని మట్టికరిపించి అందరిచేత వహ్వా అన్పించుకుంది. కెనాడాకు చెందిన ఈ అందాల టెన్నిస్ ప్లేయర్ బియాంకా ఆండ్రిస్కూ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ను ఓడించి తమ దేశం తరపున టైటిల్ ను గెలుచుకుంది. అయితే ఏ మాత్రం గర్వం లేదు. ఇంత పెద్ద ట్రోపిని గెలిస్తే ఎవరైన సరే ఎగిరి …
Read More »14రోజుల్లో ఆ రెండింటినీ అనుభవించిన వ్యక్తి అతడే..!
యాషెస్ సిరీస్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది స్టీవ్ స్మిత్..అయినప్పటికీ అందరికన్నా ఎక్కువగా సంతోషించే ప్లేయర్ ఒకరు ఉన్నారు. అతడే ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లయన్. వీరిమధ్య జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయ తీరాల వరకు వచ్చి చివరికి బెన్ స్టోక్స్ దెబ్బకు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే …
Read More »బాహుబలి రెచ్చిపోయినా పరాజయం తప్పలేదు..!
ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా నిన్న తెలుగు టైటాన్స్, బెంగుళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఆశక్తికరంగా జరిగింది. ఒక ఎండ్ లో చూసుకుంటే చివర నాలుగు నిమషాలు ఉందనగా 8పాయింట్స్ లీడ్ లో ఉంది. ఆ సమయంలో రైడ్ కి వెళ్ళిన సిద్దార్థ్ దేశాయ్ బాహుబలి అటుపక్క ఉన్న నలుగురు ప్లేయర్స్ ని అవుట్ చేసి మొత్తం మీద 6పాయింట్స్ తీసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా …
Read More »