Home / Tag Archives: sports (page 4)

Tag Archives: sports

వరల్డ్ కప్ హీరో గంభీర్

భారత్ రెండు వరల్డ్ కప్ లు (2007, 2011) గెలవడంలో మాజీ ఆటగాడు.. ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెల్సిందే. అయితే గంభీర్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటారు. 2011లో జరిగిన వరల్డ్ కప్  ఫైనల్లో శ్రీలంకపై సెహ్వాగ్ డకౌటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతీ.. బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 97 రన్స్ చేశాడు. దీంతో తర్వాత వచ్చిన …

Read More »

రోహిత్ అభిమానులకు శుభవార్త

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్  కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్ లో ట్రోఫీతో అన్ని టీమ్ కెప్టెన్లు ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి రోహిత్ రాకపోవడంతో, అతని ఆరోగ్యం బాగా లేదని, ముంబై తొలి మ్యాచ్కు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆ జట్టు కోచ్ బౌచర్ కొట్టిపడేశాడు. రోహిత్ తో …

Read More »

క్రికెట్ లో ప్రపంచ రికార్డు

సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పరుగుల పరంగానే కాకుండా సిక్సర్లలోనూ ప్రపంచ రికార్డు నమోదైంది. రెండు జట్ల ఆటగాళ్లు ఏకంగా 35 సిక్సర్లు బాదారు. గతంలో బల్గేరియా-సెర్బియా మ్యాచ్లో 33, ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్లో 32 సిక్సర్లు నమోదయ్యాయి. నిన్నటి మ్యాచ్ లో తొలుత విండీస్ 258/5 రన్స్ చేయగా, సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 259/4 రన్స్ చేసి సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.

Read More »

వన్డేల్లో సరికొత్త రికార్డు షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డేల్లో 7 వేల పరుగులు, 300 వికెట్లు తీసిన మూడో క్రికెటర్ గా నిలిచారు. ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించారు. గతంలో సనత్ జయసూర్య (శ్రీలంక), షాహిద్ ఆఫ్రిది (పాక్) ఈ ఫీట్ సాధించారు. కాగా, షకీబ్ వన్డేల్లో 300 వికెట్లు, టెస్టుల్లో …

Read More »

టెస్టు క్రికెట్ లో చరిత్ర

శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్  చరిత్ర సృష్టించారు. వెల్లింగ్టన్ లో జరుగుతున్న టెస్టులో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేశారు. దీంతో టెస్టు చరిత్రలో మొదటిసారి ఇద్దరు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. కేన్ విలియమ్సన్ మొదటి ఇన్నింగ్స్ 215(296), హెన్రీ నికోల్స్ 200*(240) పరుగులు చేశారు.. మొత్తం కివీస్ జట్టు స్కోర్ 540 రన్స్ కు చేరింది.

Read More »

దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ

టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. నాలుగో టెస్టులో కోహ్లి గాడిన పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 59 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లికి ఇది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల …

Read More »

43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్సింగ్స్ ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ఖవాజా 422 బంతుల్లో 180 పరుగులు చేశాడు. భారత్ వేదికగా ఒక టెస్ట్ ఇన్సింగ్స్ అత్యధిక బంతులు (422) ఎదుర్కొన్న ఆటగాడిగా ఖవాజా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు 1979లో యాలోప్ ఈడెన్ గార్డన్స్లో 392 బంతులు ఎదుర్కొన్నాడు. తాజా ఇన్నింగ్స్లో ఖవాజా 43 …

Read More »

రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్ సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 300 క్యాచ్ లు అందుకున్న రెండో భారత క్రికెటర్ గా కోహ్లి ఘనత అందుకున్నారు. తొలి ఇన్సింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ నాథన్ లియాన్ క్యాచ్ అందుకొని ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో …

Read More »

సునీల్ గవాస్కర్ రికార్డుకు నేటికి 36 ఏళ్లు

టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్టుల్లో 10వేల పరుగులు చేసి నేటికి 36 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదేరోజు 1987లో గవాస్కర్ 1030 టెస్ట్ పరుగులు చేసి.. ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ గా రికార్డు సృష్టించారు. ఆరోజున గవాస్కర్ సాధించిన రికార్డును ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటూ.. 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయేలా చేశారు. ఈక్రమంలో ఫ్యాన్స్ ఇది గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read More »

తొలుత బ్యాటింగ్ కు దిగితే టీమిండియా ఇక అంతేనా..?

గత కొన్ని నెలలుగా మంచి దూకుడు మీదున్న టీమ్ ఇండియా దూకుడే పరమావధిగా దూసుకెళుతోంది. అందులోనూ మొదట బ్యాటింగ్ కు దిగితే మన బ్యాట్స్మెన్లు రెచ్చిపోతున్నారు. 409/8, 373/7, 390/5, 349/5, 385/9.. ఇవీ మొదట బ్యాటింగ్ చేసిన గత ఐదు వన్డేల్లో టీమ్ ఇండియా చేసిన స్కోర్లు. స్వల్ప వ్యవధిలో నాలుగుసార్లు 350 పరుగుల మార్క్ దాటిన భారత్.. అంతర్జాతీయ క్రికెట్లో 30 సార్లు ఈ ఫీట్ నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat