బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. డిసైడింగ్ మ్యాచ్ లో టీమిండియా 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ ఏడు పరుగులకే ఆరు వికెట్లను తీయడంతో బంగ్లా 19.2 ఓవర్లకు మొత్తం వికెట్లను కోల్పోయి 144పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ స్కోరుకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. …
Read More »దీపక్ చాహర్ రికార్డు
బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ రికార్డును సృష్టించాడు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి ..వరుసగా మూడు వికెట్లను తీసిన తొలి టీమిండియా బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో దీపక్ వరుసగా షఫియుల్, ముస్తఫిజుర్,అమినుల్ వికెట్లను తీశాడు. అంతేకాకుండా ఓవరాల్ గా టీ20 ల్లో ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లను …
Read More »పీకల్లోతు ప్రేమలో హార్దిక్
టీమిండియా యంగ్ ప్లేయర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమలో పీకల్లోతు పడ్డారు. సెర్బియా నటి నటాషా స్టాన్ కోవిచ్ తో పాండ్యా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రేటీలతో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చిన హార్దిక్ పాండ్యా తాజాగా నటాషాతో ప్రేమలో ఉన్నట్లు.. త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు అని హార్దిక్ పాండ్యా డియరెస్ట్ ఫ్రెండ్ చెప్పడం ఇక్కడ విశేషం. గతంలో ఆమెను …
Read More »అది జరిగితే తొలి ఆటగాడిగా రోహిత్
టీమిండియా రన్స్ మిషన్ గన్,హిట్ మ్యాన్ ప్రస్తుత ట్వంటీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా హిట్ మ్యాన్ పేరుగాంచిన ఈ డేర్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఖాతాలో ప్రస్తుతం 398 సిక్సర్లు ఉన్నాయి. మరో రెండు సిక్సర్లను కొడితే నాలుగు వందల సిక్సర్లు కొట్టీన తొలి టీమిండియా బ్యాట్స్ మెన్ /ఆటగాడిగా రికార్డును సృష్టిస్తాడు. అయితే …
Read More »ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!
న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …
Read More »ఇదే రోజున ఒక అద్భుతం..అది సచిన్ కే అంకితం..దానికి భాగ్యనగరమే సాక్ష్యం..!
సచిన్ టెండుల్కర్..ఈ పేరు చెబితే చిన్న పిల్లవాడు కూడా క్రికెట్ అనే పదమే స్మరిస్తాడు. ఎందుకంటే క్రికెట్ అనే ఆటలో సచిన్ భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యమని చెప్పాలి. అతిచిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అడుగుపెట్టిన సచిన్ అప్పుడే ఎన్నో గణాంకాలు తన పేరిట రాసుకున్నాడు. పొట్టోడు ఎప్పుడూ గట్టివాడే అని నిరూపించాడు. వేరెవ్వరు సాధించలేని ఫీట్లు సచిన్ సాధించాడు. ఆటలోనే కాదు మనిషి పరంగా ఆయనకు …
Read More »రన్ మెషిన్ కింగ్ కోహ్లి..బర్త్ డే స్పెషల్..ఆరంభం నుండి !
టీమిండియా సారధి విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోపక్క బ్యాట్టింగ్ తో ప్రత్యర్ధులకు చమటలు పుట్టిస్తాడు. హేమాహేమీల రికార్డుల సైతం బ్రేక్ చేసి రన్ మెషిన్ అని పిలిపించుకుంటున్నాడు. అయితే ఈ రోజు కోహ్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన గణాంకాలు గురించి తెలుసుకుందాం…తన ప్రారంభం మ్యాచ్ నుండి ఇప్పటివరకు చూసుకుంటే..! *మోస్ట్ రన్స్- 21,036 …
Read More »క్రిస్ గేల్ కు అవమానం
విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న సోమవారం ఎమిరేట్స్ వెళ్ళేందుకు విమానం ఎక్కిన క్రిస్ గేల్ కు ప్లైట్లో సీటు లేదంటూ విమాన సిబ్బంది దిమ్మతిరిగే షాకిచ్చారు. తన దగ్గర బిజినెస్ క్లాస్ టికెట్ ఉందని క్రిస్ గేల్ ఎంత చెప్పిన కానీ ఎకానమీ క్లాస్ కి పంపించేశారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని క్రిస్ గేల్ తన అధికారక ట్విట్టర్ ఖాతా …
Read More »కొత్త రూల్స్…కొత్త ఐపీఎల్..బీసీసీఐ స్పెషల్ !
ఐపీఎల్ అంటే ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ వస్తే చాలు క్రికెట్ అభిమానులకు పండగే. అటు స్టేడియంలో సిక్స్ కొట్టిన, అవుట్ అయినా ఇలా ప్రతీ విషయంలో కేరింతలే కేరింతలు. మరోపక్క చీర్ ఇలా రెండు నెలల పాటు పండుగ వాతావరణం నెలకొల్పుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఐపీఎల్ వేరు ఇప్పుడు కొత్తగా వచ్చేది వేరు. ప్రస్తుతం ఒక మ్యాచ్ కు 11మంది ఆటగాళ్ళు మాత్రమే …
Read More »థ్యాంక్యూ చెప్పిన దాదా.. ఎవరికీ..?
బీసీసీఐ అధ్యక్షుడు ,క్యాబ్ అధ్యక్షుడు ,టీమిండియా లెజండ్రీ అటగాడు సౌరవ్ గంగూలీ థ్యాంక్యూ చెప్పాడు. అయిన థ్యాంక్యూ చెబితే కూడా వార్తనే నా అని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే నిన్న ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో టీమిండియా ,బంగ్లాదేశ్ జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీమిండియాపై ఘన విజయం సాధించింది. అయితే బంగ్లా గెలిస్తే దాదా …
Read More »