టీమిండియాకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ .. సీనియర్ మాజీ క్రికెటర్ తప్ప తాగి వీరంగం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టీమిండియా తరపున ఆడిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ దగ్గర తాగేసి వీరంగం సృష్టించిన వార్త సంచలనం సృష్టిస్తుంది. ప్రవీణ్ ఇంటి పక్కన ఉండే దీపక్ శర్మ తన తనయుడితో కల్సి ఒక బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ …
Read More »సానియా చెల్లి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ హాల్ చల్
భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన …
Read More »ఆట ఆడుతున్నా బిడ్డ ఆకలి మర్చిపోలేదు..ప్రపంచాన్ని కదిలిస్తున్న వాలీబాల్ క్రీడాకారిణి..!
మైజోరంలో వాలీబాల్ క్రీడాకారిణి మైదానంలో ఆట మధ్యలో తన బిడ్డకు పాలిచ్చే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని నింగ్లున్ హంగల్ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం జరిగింది. తుయికుమ్ వాలీబాల్ జట్టుకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లూంగి తన ఏడు నెలల శిశువుతో పాటు ఆటగాళ్ల శిబిరంలో చేరింది. ఆట మధ్య లాల్వెంట్లుంగి తన బిడ్డకు పాలివ్వటానికి చిన్న విరామం తీసుకోవడం జరిగింది. ఆట …
Read More »ఆశపెట్టి అవమానించారు..కేరళా వాసులు జీర్ణించుకోలేని సంఘటన ఇది !
మూడు టీ20లలో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చివరికి వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే కేరళ అంటే ప్రస్తుతం అందరికి గుర్తొచ్చేది సంజు శాంసన్. ఎందుకంటే ఈ ఆటగాడు కేరళ వాసుడు. తన అద్భుతమైన ఆటతో తన రాష్ట్రానికే మంచి పేరు తెచ్చాడు. అలాంటి ప్లేయర్ శిఖర్ ధావన్ …
Read More »అగ్రస్థానానికి చేరుకున్న రన్ మెషిన్..సరిలేరు నీకెవ్వరు !
టీమిండియా సారధి విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా బ్యాట్టింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టేసి 928పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ 923పాయింట్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతో ఘనవిజయం సాధించింది. ఇందులో భాగంగా కోహ్లి కూడా తనదైన …
Read More »వచ్చే ఏడాదికి ఐపీఎల్ కోటీశ్వరులు వీళ్ళే..తగిన న్యాయం చేస్తారా ?
క్రికెట్ సంబరం వచ్చేస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కు సర్వం సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ లో ప్లేయర్స్ ను ఆయా యాజమాన్యాలు కొనుగోలు చేయనున్నాయి. ఏ ప్లేయర్ ఎందులో ఆడుతాడు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నిజానికి చెప్పాలంటే ఐపీఎల్ అంతా డబ్బుతో పనే అని చెప్పాలి. ఇక మ్యాచ్ లు ప్రారంభం అయితే కాసుల వర్షమే అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు …
Read More »మిథాలీ రాజ్ బయోపిక్‌లో అలరించనున్న క్రేజీ హీరోయన్..!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేరు తెలియని క్రికెట్ అభిమాని అంటూ ఎవరూ ఉండరు. మిథాలీ రాజ్ బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషిస్తున‍్నట్టు హీరోయిన తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్ మితు అనే పేరుతో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్ మిథాలీరాజ్ అంటూ సోషల్ మీడియాలో …
Read More »ప్రపంచకప్ కు భారత్ రెడీ.. జట్టు వివరాల్లోకి వెళ్తే..!
భారత్ అండర్ 19 ప్రపంచకప్ కు సర్వం సిద్దం అయ్యింది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా..ఈ యువకులే రేపటి నేషనల్ జట్టుకు పునాది అని చెప్పాలి. దీనికి ఉదాహరణగా యువరాజ్, కైఫ్, కోహ్లి ఇలా ఎందఱో ఉన్నారు. వీరందరూ ఇక్కడనుండి వచ్చినవాళ్ళే. అయితే తాజాగా ప్రపంచకప్ కు సంభందించి జట్టును ప్రకటించడం జరిగింది. జట్టు వివరాల్లోకి వెళ్తే..! ప్రియమ్ గార్గ్(C), ధృవ్ చంద్(VC) (కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ …
Read More »దాదాకు బంపర్ ఆఫర్
టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం. అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో …
Read More »సీఎం జగన్ ను రెండు కోరికలు కోరిన పీవీ సింధు..!
ప్రపంచ బ్యాడ్మింటన్ అభిమానులకు పరిచయం అవసరంలేని పేరు పివి సింధు అనడంలో అతిశయోక్తి లేదు. అతి చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ లో ప్రపంచ 2 వ ర్యాంకు ను సాధించిన ఘనత సింధుకే దక్కుతుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్రా లో డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు.టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న …
Read More »