ఆస్ట్రేలియా దేశంలో ప్రతి ఏడాది డిసెంబర్ 26న జరిగే మ్యాచ్ ను బాక్సింగ్ డే మ్యాచ్ అని అంటారు.అసలు డిసెంబర్ 26నే ఎందుకు బాక్సింగ్ డే అని అంటారు..అసలు బాక్సింగ్ డే కి క్రికెట్ మ్యాచ్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందామా..?. బాక్సింగ్ డేకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. క్రిస్మస్ రోజు తర్వాత వచ్చే రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు.బ్రిటన్లో విక్టోరియా మహారాణి కాలంలో …
Read More »ఈ ఏడాది మైదానం దాటి ఓట్ల వేటలో పడిన ఆటగాళ్ళు వీళ్ళే..!
ఇండియాలో ఏ క్రీడలో అయినా సరే ముందు జట్టులో స్థానంకోసం పోరాటం, ఆ తరువాత పేరు సంపాదించడం తరువాత వీడ్కోలు చెప్పడం. అనంతరం రాజకీయాల్లోకి వెళ్ళడం. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఈ ఏడాది చాలామంది క్రీడలు నుండి రాజకీయాల్లోకి వెళ్ళినవారు వారు. వారి వివరాల్లోకి వెళ్తే..! గౌతమ్ గంభీర్: గౌతమ్ గంభీర్.. క్రికెట్ లో ఐనా బయట ఐనా ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తి. 2007 …
Read More »రౌండప్ -2019: జూన్ లో క్రీడా విశేషాలు
* వరల్డ్ కప్ 2019లో పాకిస్థాన్ పై టీమిండియా ఘన విజయం * ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు అగ్రస్థానం * ఫ్రాన్స్ ఎఫ్1 విజేతగా లూయిస్ హామిల్టన్ * స్విట్జర్లాండ్లో ఐఓసీ కొత్త కార్యాలయం ప్రారంభం * ఆసియా స్నూకర్ టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ * ఫ్రెంచ్ ఓపెన్ 12వ సారి నెగ్గిన రఫెల్ నాదల్ * ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ విజేతగా లివర్ …
Read More »రౌండప్ -2019: మేలో క్రీడా విశేషాలు
మే 1న ప్రపంచ షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ లో నెం1గా అపూర్వి మే 2న అలీ ఆలియోవ్ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ పూనియాకు గోల్డ్ మెడల్ మే5న ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సౌరభ్,జోష్న మే12న ఐపీఎల్ 2019 ఫైనల్లో సీఎస్కే పై ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ గెలుపు మే13న ఐఓసీ సభ్యుడిగా ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నిక మే30న ఐసీసీ వన్డే వరల్డ్ …
Read More »ఈ దశాబ్దకాలానికి రారాజు…అతడే రన్ మెషిన్ విరాట్ కోహ్లి !
విరాట్ కోహ్లి…ప్రస్తుతం క్రికెట్ లో నెం.1 ఆటగాడు ఎవరూ అంటే వెంటనే కోహ్లి పేరే వస్తుంది. యావత్ ప్రపంచానికి కోహ్లి అంటే ఎనలేని అభిమానం అని చెప్పాలి. అతడి ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నాడు. ఇక ఈ దశాబ్దకాలంలో ఆట పరంగా చూసుకుంటే అతడిని మించిన ప్లేయర్ లేడని చెప్పాలి. బ్యాట్టింగ్ లో, బౌలింగ్ లో ఇలా ప్రతీ దానిలో అతడే టాప్. …
Read More »రౌండప్ -2019: మార్చిలో క్రీడా విశేషాలు
మార్చి 2న 100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ మార్చి 3న డాన్ కొలో[ నికోలా పెట్రోప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా మార్చి 4న ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మార్చి 14న జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి మార్చి31న ఐపీఎల్ లో …
Read More »కోహ్లీ కోసం ఏకంగా లక్ష రూపాయలను…?
ఈ రోజు ఆదివారం కటక్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలుపొంది టీమిండియా వెస్టిండీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చేవారిని ఒక అభిమాని మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని పేరు పింటూ బెహెరా. బెహెరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే బెహెరా తన శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు. దీనికోసం అక్షరాల లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు.ఈ …
Read More »మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దాదాపు ఇరవై రెండేళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ శర్మ కేవలం తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2,379పరుగులు చేశాడు. అయితే 1997లో శ్రీలంక మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు జయసూర్య చేసిన అత్యధిక పరుగులు 2,387. అయితే దీనిని రోహిత్ శర్మ అందుకోవడానికి కేవలం తొమ్మిది పరుగుల …
Read More »2019రౌండప్-క్రీడలు
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …
Read More »రెండో వన్డే..టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న వెస్టిండీస్ !
వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చెన్నైలో జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ గెలిచిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ముందుసారి చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదని భావిస్తుంది. ఈమేరకు శివమ్ దుబే స్థానంలో ఠాకూర్ ని జట్టులోకి …
Read More »