ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్ లు కసిగా ఆడి గెలిచి చివరికి సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 కి సిద్దమయింది. ఇక అసలు విషయం ఏమిటంటే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు భారత్ వీరితో ఐదు టీ20 …
Read More »గంభీర్ కు బీసీసీఐ లో పదవీ..
టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐలో కీలక పదవీ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక బీసీసీఐ సలహామండలి కమిటీ సభ్యుడిగా గౌతమ్ కు అవకాశం కల్పించనున్నారు.ముగ్గురు సభ్యులతో కూడిన ఈ సలహామండలిలో మాజీ క్రికెటర్లు మదన్ లాల్,సులక్షణ సింగ్ ఎంపిక కానున్నారని సమాచారం.. ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని వీరు ఏర్పాటు చేయనున్నారని సమాచారం..
Read More »ద్రావిడ్ గురించి మీకు తెలియని విషయాలు..?
ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు. 1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా. అయితే ఏ మాత్రం నిరాశ …
Read More »టీ20 ప్రపంచకప్ రేసులో ముగ్గురు కీపర్లు…ఒకటే ఛాన్స్ !
టీ20 ప్రపంచకప్ కు టైమ్ దగ్గర పడుతుంది. అయితే ఈసారి ఈవెంట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కాబట్టి ఆ పిచ్ లకు అనుకూలంగా ఇంకా జాగ్రత్తగా ఆటను ప్రదర్శించాలి. ఇందులో భాగంగానే భారత జట్టు విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నా మొన్నటివరకు నాలుగో స్థానం విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఐయ్యర్ రూపంలో పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక కీపర్లు విషయనికి వస్తే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు …
Read More »ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొద్ది రోజులుగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నాడని వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు ధోనీ రిటైర్మెంట్ పై పలురకాలుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” గతేడాది ప్రపంచ కప్ టోర్నీ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉంటూ …
Read More »ఒకే ఈవెంట్..ఒకే రోజు..కాని రెండు అద్భుతాలు !
కేఎఫ్సీ బిగ్ బాష్ లీగ్..ఐపీఎల్ తరువాత అంతటి ఆదరణ తెచ్చుకున్న లీగ్ ఇదే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ లీగ్ జరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం ఈ లీగ్ లో రెండు అద్భుతాలు జరిగాయి. అవేమిటంటే ఒకేరోజు జరిగిన రెండు మ్యాచ్ లలో బౌలర్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసారు. అడిలైడ్ నుండి రషీద్ ఖాన్ మరియు మెల్బోర్న్ స్టార్స్ నుండి రూఫ్ హ్యాట్రిక్స్ తీసారు. ఒక్కరోజులో రెండు జరగడం బీబీఎల్ …
Read More »ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా జట్టు ఇండియానే !
ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో దూసుకుపోతుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది భారత్. విరాట్ కోహ్లి సారధ్యంలో బాగా రాణిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుకి ఒక ప్రత్యేకం ఉందని చెప్పాలి. ఎందుకటే ఇదేరోజున 2019 లో ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ గెలుచుకుంది. తద్వారా సిరీస్ గెలుచుకున్న మొదటి ఆసియా జట్టుగా నిలిచింది.
Read More »స్టీవ్ స్మిత్ కి అది కష్టమే..లారా సంచలన వ్యాఖ్యలు !
బ్రెయిన్ లారా…ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్‌లో అతను తొమ్మిది 200+ స్కోర్లు సాధించాడు. ఆ తొమ్మిది స్కోర్‌లలో అతను 2 ట్రిపుల్ సెంచరీలు (333 మరియు 375) 400 * తో పాటు (ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు) కలిగి ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో అతడు అగ్రస్థానంలో నిలిచాడు, తరువాత మాస్టర్-బ్లాస్టర్ దానిని అధిగమించాడు. అయితే ఆయనకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే. మీరు …
Read More »2020లో క్రికెట్ అభిమానులకు పండగే పండగ..!
కొత్త సంవత్సరంలో క్రికెట్ అభిమానులకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాదిలో ఐసీసీ మూడు ప్రపంచకప్ లను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే మొదట సౌతాఫ్రికా వేదికగా అండర్-19 ప్రపంచకప్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ జట్టు ని ఎంపిక చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 17న ప్రారంభం కానుంది. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియా వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ జరగనుంది. …
Read More »బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం
బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …
Read More »