బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …
Read More »సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు
టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. …
Read More »టీ20 ప్రపంచకప్: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం !
ఆస్ట్రేలియా వేదికగా జరుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా దూసుకుపోతుంది. తిరుగులేని విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ కు వెళ్ళిన భారత్ నేడు శ్రీలంకతో జరిగిన నాలుగో మ్యాచ్ లోను 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ చేసి 47పరుగులు సాధించింది. ఇక ఇండియా బౌలర్స్ రాధా యాదవ్4, రాజేశ్వరి 2, శిఖా పాండే, పూనమ్, దీప్తి …
Read More »పుజారా 25వ హాఫ్ సెంచరీ..
కైస్ట్ చర్చ్ లో ఈ రోజు శనివారం టీమిండియా ,కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయం మొదలైన ఈ మ్యాచులో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆర్థశతకం సాధించిన తర్వాత హనుమా విహారీ ఔటయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ముగిసేవరకు ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 53.4ఓవర్లలో 194పరుగులను సాధించింది. చతేశ్వర్ పుజారా యాబై మూడు పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. టెస్టుల్లో పుజారాకు …
Read More »రెండో టెస్ట్: అభిమానులను నిరాశకు గురిచేసిన కోహ్లి !
శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ కివీస్ గెలుచుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన భారత ఓపెనర్స్ లో ప్రిథ్వి షా అర్ధ శతకం సాధించిగా మరో ఓపెనర్ చేతులెత్తేసాడు. అగర్వాల్ తరహాలోనే కెప్టెన్ కోహ్లి, రహానే కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. అనంతరం వచ్చిన తెలుగు కుర్రోడు …
Read More »బ్రేకింగ్..కోహ్లి ఐపీఎల్ నుండి తప్పుకుంటే ఇండియాకు మంచిదట !
ఈరోజుల్లో ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎంత డబ్బు సంపాదించిన సరే కాసేపు సమయం లేకపోతే ఆ సంపాదనకు అర్ధమే లేకుండా పోతుంది. మనిషి సంపాదించేది వాళ్ళు సుఖంగా ఉండడానికే, ఇక అది క్రీడలకు కూడా బాగా చెప్పొచు. ప్రస్తుత రోజుల్లో ఆటకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో దానికి తగ్గటుగా విశ్రాంతి కూడా ఉండడం అంతే ముఖ్యమని చెప్పాలి. దీనంతటికి మూల కారణం డబ్బే అని చెప్పాలి. …
Read More »ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్..?
యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ వచ్చిన తరువాత దీన్ని చూసి అన్ని దేశాలు లోకల్ లీగ్స్ పెట్టడం జరిగింది. కాని ఎన్ని వచ్చినా ఐపీఎల్ ప్రత్యేకతే వేరని చెప్పాలి. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బాట్స్మెన్ మరియు హిట్టర్ జాస్ బట్లర్ మాటల్లో వింటే” ఐపీఎల్ టీ20 ప్రపంచ …
Read More »ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్ టేలర్
కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్ లో వంద మ్యాచ్ కావడం విశేషం. దీంతో అన్ని ఫార్మాట్ల(టెస్టులు,వన్డేలు,టీ20)లో వంద మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు. ఇప్పటివరకు టెస్టుల్లో 7174పరుగులు చేశాడు. ఇందులో 19సెంచరీలు… 33హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read More »ఇషాంత్ రీఎంట్రీ
కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …
Read More »నాకు రోల్ మోడల్ అతడే అంటున్న రోహిత్..ఫ్యాన్స్ కు పండగే !
టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పై సంచలన కామెంట్స్ చేసారు. మహేంద్రసింగ్ ధోని భారత్ యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్ నే కాకుండా జట్టులోని చాలా మంది సభ్యులకు సలహాదారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిని నానబెట్టడం మరియు అందుబాటులో ఉన్న వనరులను ఉత్తమంగా పొందగల సామర్థ్యం ఆయన వశం అని చెప్పాలి. కెప్టెన్సీలో కూడా మంచిగా రాణించిన రోహిత్ …
Read More »