Home / Tag Archives: sports news (page 3)

Tag Archives: sports news

భారత్ రైజర్లపై దాడిని ఖండించిన యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్

 భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌కు వ్య‌తిరేకంగా మ‌హిళా రెజ్ల‌ర్లు నిర‌స‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ వేళ ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్ల‌ర్ల‌ను అడ్డుకున్న ఘ‌ట‌న‌పై యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్(United World Wrestling) శాఖ స్పందించింది. రెజ్ల‌ర్ల అరెస్టును యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ స‌మాఖ్య ఖండించింది. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఫెడ‌రేష‌న్ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తేల్చేందుకు చేప‌ట్టిన ద‌ర్యాప్తు …

Read More »

ఇండియా గేట్ వద్ద రెజ్లర్లు ఆమరణ నిరాహార దీక్ష

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా   చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల …

Read More »

రిటైర్మెంట్ పై ధోనీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ కెరీర్‌కు స్వ‌స్తి ప‌లికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్  ధోనీ  సిద్ధంగా ఉన్న‌ట్లు ఇటీవ‌ల కొన్ని సంకేతాలు అందిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. …

Read More »

మహీ భాయ్‌ నీ కోసం ఏదైనా చేస్తా

దాదాపుగా రెండు నెలలు పాటు క్రికెట్  అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌   16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్   5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌   పై విజ‌యం సాధించింది. చివ‌రి రెండు బంతుల్లో 10 ర‌న్స్ అవ‌స‌ర‌మైన వేళ‌.. రవీంద్ర …

Read More »

పోలీసులను ఆశ్రయించిన సచిన్

టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తన పేరు, ఫొటోతో పాటు వాయిస్ను ఓ డ్రగ్ కంపెనీ తమ వెబ్ సైట్ లో వినియోగించి ప్రజలను మోసం చేస్తోందని సచిన్.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 426, 465, 500 కింద నకిలీ ప్రకటన చేసిన వ్యక్తులపై ముంబై పోలీస్ సైబర్ సెల్ కేసు నమోదు చేసింది …

Read More »

చరిత్ర సృష్టించిన శ్రీలంక

ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్సింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. లంకకు ఇది టెస్టుల్లో 100వ విజయం. 311 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంది. ఆసియా దేశాల్లో లంక కంటే ముందు భారత్(569 టెస్టుల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్టుల్లో 146 విజయాలు) ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా(853 టెస్టుల్లో …

Read More »

సచిన్ పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ .. లెజండ్రీ ఆటగాడు.. సచిన్ టెండుల్కర్  గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదు.. కానీ కెప్టెన్ గా నిరూపించుకోలేకపోయాడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. అతను ఫెయిల్డ్ కెప్టెన్ అని వ్యాఖ్యానించారు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మరింత బాగా ఆడాడని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కోహ్లి కూడా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక పరుగులు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో సచిన్ మాదిరే జట్టు …

Read More »

శుభమన్ గిల్ క్రష్ ఎవరో తెలుసా..?

టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ తనకిష్టమైన సెలబ్రిటీ గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఓ నెటిజన్ సెలబ్రిటీ క్రష్ గురించి అడిగాడు ఓ నెటిజన్ .. దీనికి సమాధానంగా శుభమన్ గిల్ మాట్లాడుతూ టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న పేరును గిల్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పేరు చెప్తారని భావించి ప్రశ్నించిన నెటిజన్లకు గిల్ షాక్ …

Read More »

ఓటమి పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు

బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ ” ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ మా జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా …

Read More »

మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం

ఇండోర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.మూడో టెస్ట్ లో భాగంగా  రెండో ఇన్సింగ్స్  లో టీమిండియా విధించిన 76రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ ఆరంభంలోనే ఖవాజా(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్(49*), లబుషేన్ (28*) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat