ఆదివారం నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో పదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. చివరి వికెట్ కు శిఖర్ ధావన్, మోహిత్ రాథీ కలిసి 55* రన్స్ రాబట్టారు. ఇప్పటివరకు పదో వికెట్ రికార్డ్ భాగస్వామ్యం 31* రన్స్ కాగా.. 2020 సీజన్లో రాజస్థాన్ ఆటగాళ్లు టామ్ కరన్, అంకిత్ రాజ్పుత్ దీన్ని నెలకొల్పారు. కాగా …
Read More »స్వీపర్ నుండి స్టార్ అయిన రింకూ సింగ్
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కొల్ కత్తా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కానీ క్రికెట్లోకి వచ్చే క్రమంలో అతడి ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రింకూ ఒకానొక దశలో స్వీపర్ గానూ పనిచేశాడు. ఆ పని చేస్తూనే క్రికెట్ శిక్షణకు వెళ్లేవాడు. 2018లో KKR తరఫున IPLలో అరంగేట్రం చేసిన అతడు …
Read More »వివాదంపై CSK బౌలర్ తుషార్ క్లారిటీ
ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ వికెట్ తీయడం ఈజీ. విరాట్ కోహ్లి, డెవిలియర్స్ కాదు’.. అని కామెంట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్ పాండే. ‘ఆ ముగ్గురినీ ఎంతో గౌరవిస్తా. వారిని వ్యాఖ్యలు చేయను. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం ఆపండి’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో రోహిత్ వికెట్ పడగొట్టిన తుషార్.. ఈ …
Read More »కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శిఖర్ దావన్
ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో మాచ్ లో అద్భుతంగా ఆడి 99* రన్స్ చేసిన పంజాబ్ ప్లేయర్ ..టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఐపీఎల్ లో టీమిండియా మాజీ కెప్టెన్.. ఆర్సీపీ కెప్టెన్ రన్ గన్ విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశారు. కోహ్లి ఇప్పటివరకు 217 ఇన్నింగ్సుల్లో 50 సార్లు 50+ స్కోర్ చేయగా, ధావన్ 208 ఇన్నింగ్సుల్లోనే 51 …
Read More »లంకపై కివీస్ ఘన విజయం
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాటర్లు ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 88 రన్స్ చేశాడు.. మరోవైపు లాథమ్ 31, చాడ్ బోవ్స్ 17, చాప్టాన్ 16, డారిల్ మిచెల్ 15 రన్స్ చేశారు. తాజా విజయంతో కివీస్ 2-1 తేడాతో సిరీస్ …
Read More »తొలి భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లీ
ఐపీఎల్ లో నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ .. ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 49 బంతుల్లోనే 82 రన్స్ చేసిన విరాట్.. ఐపీఎల్లో 50 సార్లు 50+ స్కోరు చేసిన తొలి భారత క్రికెటర్ గా నిలిచారు. కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలు చేసి టాప్ ఉన్నాయి.. …
Read More »క్రికెట్ లో విషాదం
భారత ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ (88) కన్నుమూశారు. ఈ జనవరిలో తొడ ఎముక విరగడంతో సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంమ్టున్నారు.. అయితే ఈ రోజు ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. కాబూల్లో జన్మించారు సలీం.. భారత్ తరపున 29 టెస్టులు ఆడారు. 1961-62లో ఇంగ్లాండ్ పై 2-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో ఆల్రౌండర్ కీలకపాత్ర పోషించారు. సిక్స్ హిట్టర్ గా గుర్తింపు పొందారు. …
Read More »అసలు సిసలు ఫైటర్ యువరాజ్
వన్డే ప్రపంచకప్-2011 గెలవడంలో డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ది కీలకపాత్ర అని క్రికెట్ ప్రేమికులందరికి తెల్సిందే. ఆ టోర్నీలో 90.5 యావరేజ్ తో 363 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. ఆ వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. టోర్నీలో యువీ స్టాట్స్ ఇలా ఉన్నాయ్.. బ్యాటింగ్: 58, 50*, 51*, 113, 57*, 21 *. …
Read More »వరల్డ్ కప్ హీరో గంభీర్
భారత్ రెండు వరల్డ్ కప్ లు (2007, 2011) గెలవడంలో మాజీ ఆటగాడు.. ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెల్సిందే. అయితే గంభీర్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటారు. 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై సెహ్వాగ్ డకౌటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతీ.. బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 97 రన్స్ చేశాడు. దీంతో తర్వాత వచ్చిన …
Read More »రోహిత్ అభిమానులకు శుభవార్త
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్ లో ట్రోఫీతో అన్ని టీమ్ కెప్టెన్లు ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి రోహిత్ రాకపోవడంతో, అతని ఆరోగ్యం బాగా లేదని, ముంబై తొలి మ్యాచ్కు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆ జట్టు కోచ్ బౌచర్ కొట్టిపడేశాడు. రోహిత్ తో …
Read More »