ఐపీఎల్ -2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఇంకా ఛాన్స్ ఉందా?.. ఐపీఎల్ మొదలైన దగ్గర నుండి నేటి వరకు మొత్తం ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కి ఈ ఐపీఎల్-2022 సీజన్ లో వరుసగా 7వ ఓటమి ఎదురైంది. తన చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడింది. ఈ సీజన్ లో ముంబై …
Read More »ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?
IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు …
Read More »ముంబాయికి కష్టాలు తప్పవా..?
ఐపీఎల్ -2022 సీజన్ లో వరుసగా 5 ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా 8 గెలిస్తేనే ముంబై ప్లే ఆప్స్ కు వెళ్తుంది. 2014లో కూడా ముంబై వరుసగా 5 మ్యాచ్లు ఓడింది. కానీ అప్పుడు ప్లే ఆఫ్స్క వెళ్లింది. ఇప్పుడు బుమ్రా కాకుండా మిగతా బౌలర్లు రాణించట్లేదు కాబట్టి ప్లే ఆఫ్స్క …
Read More »ఓటమిలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్
పూణే వేదికగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …
Read More »ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్
ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున …
Read More »నేడే సౌతాఫ్రికాతో 3వ వన్డే
వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడిన టీమ్ ఇండియా.. సౌతాఫ్రికాతో 3వ వన్డే ఆడేందుకు సిద్ధమైంది. కేప్ టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. నామమాత్రపు ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని అతిథ్య సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. మరి ఈ మ్యాచ్లోనైనా రాహుల్ సేన గెలుస్తుందో …
Read More »టీమిండియాకు కల్సి రావడం లేదా..?
టీమిండియా గత కొంత కాలంగా విదేశీ గడ్డపై వన్డే సిరీస్ లో విఫలం అవుతోంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగిన వన్డే సిరీస్లలో విజయాలు దక్కలేదు. 2018లో ఇంగ్లాండ్ తో 1-2, 2020లో న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-2, ప్రస్తుతం సౌతాఫ్రికాతో 0-2 తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ మొత్తం 23 వన్డేలు ఆడగా 11 వన్డేల్లోనే …
Read More »36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో జేసన్ రాయ్ విధ్వంసం
ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రాయ్ 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొని 115 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్క ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 137 రన్స్క చేతులెత్తేసింది.
Read More »విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలు ఇవే..?
టీమిండియా పరుగుల మిషన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలను అనేక మంది పలు రకాలుగా చెబుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలిపాడు. ప్రస్తుత బయోబబుల్స్ కారణంగా కుటుంబానికి దూరం కావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక విరాట్ తన కుటుంబం, బ్యాటింగ్పై దృష్టి సారిస్తాడని వివరించాడు
Read More »