Home / Tag Archives: sport news (page 2)

Tag Archives: sport news

వన్డే సిరీసు ను  సొంతం చేసుకున్న టీమిండియా

ఇంగ్లండ్ జట్టుతో నిన్న ఆదివారం జరిగిన మూడో వన్డేలో గెలుపుతో  వన్డే సిరీసు  ను  భారత్  సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులు చేసింది.. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 47 బంతులు, మరో 5 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. పంత్ (125*), హార్దిక్ (71) పరుగులతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. దీంతో …

Read More »

మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ష‌ర‌పోవా

 టెన్నిస్ స్టార్ మారియా ష‌ర‌పోవా మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.ఆ బాబుకు  థియోడ‌ర్ అని పేరు పెట్టారు అని తెలిపింది ఈ స్టార్. అయిదు సార్లు(2004లో వింబుల్డ‌న్‌, 2006లో యూఎస్ ఓపెన్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌, ఇక 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.) గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌తో పాటు మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ మారియా ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. బాబుకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని …

Read More »

రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం

 నిన్న గురువారం  జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో  ఇంగ్లాండ్  జట్టు  గెలిచింది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 247 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 రన్స్కే ఆలౌటైంది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(0), ధావన్ (9), కోహ్లి(16), పంత్ (0), సూర్య (27), హార్దిక్ (29), జడేజా(29), షమీ(23) రన్స్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో టోప్లే …

Read More »

రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్

Rohit Sharma's captaincy record in ODI cricket,dharuvu news,sports news,dharuvu.com

టీమిండియా సారథిగా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్ పడింది. టీమిండియా కెప్టెన్ గా  19 వరుస విజయాల తర్వాత నిన్న ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అఖరి టీ20లో  టీమిండియా ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ (వరుసగా 20 విజయాలు) రికార్డు పదిలంగా ఉండిపోయింది. హిట్మ్యాన్ సారథ్యంలో భారత్ వరుసగా 14 టీ20లు గెలిచింది. న్యూజిలాండ్ (టీ20), వెస్టిండీస్ (వన్డే, …

Read More »

టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్

ఇంగ్లండ్ లో  పర్య టిస్తున్న టీమిండియా ఆటగాళ్లకు.. మాజీ కెప్టెన్ ధోనీ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ కెళ్లి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారని పేర్కొంది. కాగా, వింబుల్డన్ మ్యాచ్లకు ధోనీ కుటుంబంతో హాజరైన విషయం తెలిసిందే.

Read More »

స్మిత్ సరికొత్త రికార్డు

టెస్ట్ మ్యాచ్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్ స్మిత్ రికార్డు ను సృష్టించాడు. స్టీవ్ స్మిత్ అరుదైన సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం 87 మ్యాచ్ లు ఆడి 28 సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో స్మిత్ సెంచరీ చేసి ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ మన్ 29 …

Read More »

రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం

టీమిండియా ఆటగాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్ స్టాగ్రామ్   అకౌంట్ నుంచి ప్రస్తుతం ఐపీల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. దీంతో అతను వచ్చే ఐపీఎల్ లో ఆ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో కెప్టెన్ లో వ్యవహరించిన జడేజా విఫలమయ్యాడు. మధ్యలోనే కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. తర్వాత …

Read More »

టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడంపై దాదా సంచలన వ్యాఖ్యలు

టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంది ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని దాదా చెప్పాడు. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పుపట్టలేమన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విరామమివ్వక తప్పదన్నాడు. ప్రతి సిరీస్ కు కోచ్ ద్రవిడ్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుందన్నాడు.

Read More »

సత్తా చాటిన రిషబ్ పంత్

T20 ఫార్మాట్ లో  ఫామ్‌ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో  మాత్రం ధనాధన్‌ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్‌ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్‌ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్‌) …

Read More »

టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర

టీ20ల్లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒకే ఏడాది ఐదు వైట్ వాష్ లు  చేసిన భారత్.. టీ20ల్లో ఎక్కువసార్లు 200కు పైగా స్కోర్ చేసిన జట్టు కొనసాగుతోంది. తాజాగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో  225 రన్స్ చేసింది. దీంతో ఏకంగా 21వ సారి 200పై స్కోర్ చేసిన జట్టుగా మారింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat