నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. …
Read More »