టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ మూవీ అప్పుడే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రదర్శన అవడం అందరికి షాక్ ఇచ్చింది. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్తున్న వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్రైడర్ సినిమాను ప్రదర్శించారు. దీంతో ఓ మహేష్ అభిమాని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గన్నవరం గాంధీబొమ్మ …
Read More »