దేశ అత్యున్నత భద్రతా వ్యవస్థను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అంటారు. ప్రస్తుతం గాంధీ కుటుంబ సభ్యులో ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఆమె కూతురు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్ ప్లస్ క్యాటగిరి రక్షణను కల్పించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యానంతరం గాంధీ …
Read More »