సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 82709/80710 నెంబర్లతో ‘సువిధ’ ప్రత్యేక రైలు.. జనవరి 10 తేదిన 18.45గంటలకు( సాయంత్రం 6. 45) కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటిరోజు (జనవరి 11) ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుతుందని రైల్వే …
Read More »దసరాకు 18 ప్రత్యేక రైళ్లు
రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్ధీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్ ,విజయవాడల మధ్య ,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య సుమారు పద్దెనిమిది ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ రైళ్లల్లో అన్ని జనరల్ బోగీలే ఉండటం గమనార్హం . సికింద్రాబాద్ నుంచి ఈ నెల రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మధ్యహ్నాం పన్నెండు గంటలకు బయలుదేరే (రైలు నెంబర్ 07192) విజయవాడకు అదే …
Read More »దసరా, దీపావళికి ఆరూటులో 54..ఈ రూటులో 78 ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి దృష్ట్యా రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్–కొచువెలి (07115/07116) రైలు అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9కి నాంపల్లిలో బయలుదేరి 2వ రోజు ఉదయం 3.20కి కొచువెలి …
Read More »