ఏపీ ముఖ్యమంత్రి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళ చరిత్రలోనే అత్యంత కీలక ..ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు ముఖ్యమంత్రి నారా రాష్ట్ర సచివాలయం ఉన్న వెలగపూడిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు . అందులో భాగంగా రాష్ట్రంలో చిన్న చితక పార్టీల దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వరకు …
Read More »అమరావతి ఏపీకి రాజధాని కాదు ..టీడీపీ నేతల దోపిడీకి అడ్డా-పవన్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ మీద ఫైర్ అయ్యారు.ఈ రోజు సోమవారం వామపక్షాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన వలన నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద .. అవి నెరవేరేదాకా పోరాడతారని రాష్ట్రంలో అధికారంలో …
Read More »వైసీపీ అధినేత జగన్ సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినాయకత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పార్టీ ఎంపీలతో ,సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కల్సి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ..కానీ -బీజేపీ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …
Read More »ఎంపీ కొత్తపల్లి గీతకు ప్రాణహాని..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత ప్రాణానికి హాని ఉందని ఆమె దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో కొంతమంది గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. నేను లోక్ సభకు హాజరుకాకుండా ఉండాలని ..లేకపోతే దాడికి పాల్పడతామని వార్రు బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం …
Read More »కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో ఎంపీ సుజన రహస్య భేటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఇటివల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సుజన చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారు అని వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో ..జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటివల ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి పోవడంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలుగా …
Read More »టీడీపీ సర్కారుకు ఎన్డీఏ సర్కారు షాక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది. మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు …
Read More »మాట మీద నిలబడటం చేతకాదా ..!
మంచు మోహన్ బాబు మరోసారి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో ఎలా చేరతారు.ఎలా మంత్రులుగా వ్యవహరిస్తారు.ప్రజలకు ఏమి సేవ చేస్తారు అంటూ నిప్పులు చెరిగిన ఆయన తాజాగా మరోసారి ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో సక్కగా సాగుచేసి నారు నాటితే వరిపెరుగుతుంది.అదే మాట …
Read More »ఎమ్మెల్సీపై చంద్రబాబుకు ఎంపీ పిర్యాదు ..!
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పిర్యాదు చేశారు.అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సినిమావాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క నానా కష్టాలు పడుతున్న ఐదు కోట్ల ఆంధ్రులను చూసి అయిన చలించడంలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.రాజేంద్ర ప్రసాద్ చేసిన …
Read More »చంద్రబాబు,పవన్ కంటే జగన్ బెటర్ ..అతనికే నా సపోర్టు ..!
పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరికీ మద్దతు ఇస్తారు అని …
Read More »