ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం టీడీపీలో చేరిన ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీల ప్రస్తుత పరిస్థితి ముందు చూస్తే నోయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది.ఎన్నికల సమయంలో అధికారం కోసం అరువందలకు పైగా హామీలను కురిపించి…తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తోక్కడమే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతునే మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక …
Read More »విదేశాల నుండి ఫోన్లో వాకబు చేసిన చంద్రబాబు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర …
Read More »చంద్రబాబు అవినీతిని పాలనను.. ఒక్కముక్కలో తేల్చేశారు..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు కేంద్ర ప్రభుత్వం (బీజేపీ)తోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ) చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విధితమే. వామపక్షాలు చేస్తున్న ఈ బంద్‌కు వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను సైతం వామపక్షాల బంద్‌కు మద్దతు తెలిపే …
Read More »లోక్ సభలో తెలుగోడి పవర్ చూపించిన వైసీపీ ఎంపీలు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు ఈ రోజు బుధవారం లోక్ సభలో తెలుగోడి పవర్ ఏమిటో చూపించారు .రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి కేంద్ర సర్కారుపై వైసీపీ పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించకపోవడం .. విభజన చట్టంలో …
Read More »ఏపీకి ప్రత్యేక హోదాపై యంగ్ హీరో నిఖిల్ ఆసక్తికరమైన ట్వీట్..!
బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సోషల్‌మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే..! Im just an Actor nd many …
Read More »జగన్ తీసుకోనున్న నిర్ణయం.. వైసీపీకి మేలు జరిగేనా..?
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఆంధ్రా ప్రజల ఆత్మాభిమానం అయిన ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు …
Read More »మరోసారి నోరు జారిన లోకేష్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …
Read More »